Wednesday Tv Movies: బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Aug 12 , 2025 | 08:21 PM
తెలుగు టీవీ ఛానెళ్లలో ఈ బుధవారం ఆగస్టు 13న ఫ్యామిలీ డ్రామా నుంచి యాక్షన్ మసాలా, లవ్ స్టోరీస్ నుంచి కామెడీ వరకు రకరకాల జానర్స్‌లోని హిట్ సినిమాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి.
తెలుగు టీవీ ఛానెళ్లలో ఈ బుధవారం ఆగస్టు 13న ఫ్యామిలీ డ్రామా నుంచి యాక్షన్ మసాలా, లవ్ స్టోరీస్ నుంచి కామెడీ వరకు రకరకాల జానర్స్‌లోని హిట్ సినిమాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ అలరించే ఈ సినిమాలు మీకు కావాల్సినంత ఆనందాన్ని పంచనున్నాయి. మరలి ఆ సినిమాలేంటో మీకు నచ్చినవి ఉన్నాయో లేవో చెక్ చేసుకుని మీ ఫ్రీ సమయంలో చూసి ఎంజాయ్ చేయండి.
బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు అఆఇఈ
రాత్రి 9గంటలకు కబడ్డీ కబడ్డీ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు వారసుడొచ్చాడు
ఉదయం 9 గంటలకు వేటగాడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మా ఆయన సుందరయ్య
రాత్రి 9 గంటలకు ఆకాశ వీధిలో
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు పాడి పంటలు
ఉదయం 7 గంటలకు కృష్ణార్జునులు
ఉదయం 10 గంటలకు ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు ఆకలి రాజ్యం
సాయంత్రం 4 గంటలకు వజ్రాయుధం
రాత్రి 7 గంటలకు వేటగాడు
రాత్రి 10 గంటలకు రాణి కాసుల రంగమ్మ
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు అమ్మోరుతల్లి
మధ్యాహ్నం 3 గంటలకు గంగోత్రి
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు ముద్దుల ప్రియుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు మూగనోము
తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రియుడు
ఉదయం 7 గంటలకు ప్రస్థానం
ఉదయం 10 గంటలకు అల్లరి మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు అయుధం
సాయంత్రం 4 గంటలకు పెళ్లాల రాజ్యం
రాత్రి 7 గంటలకు నేనున్నాను
రాత్రి 10 గంటలకు కార్తికేయ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు పండగ చేస్కో
తెల్లవారుజాము 3 గంటలకు తులసి
ఉదయం 9 గంటలకు రౌడీ బాయ్స్
సాయంత్రం 4గంటలకు ఒంగోలు గిత్త
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమ విమానం
తెల్లవారుజాము 3 గంటలకు సంతోషం
ఉదయం 7 గంటలకు పేపర్‌బాయ్
ఉదయం 9 గంటలకు W/O రణసింగం
మధ్యాహ్నం 12 గంటలకు జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు గాలోడు
సాయంత్రం 4.30 గంటలకు కిల్లర్
సాయంత్రం 6 గంటలకు క్షేత్రం
రాత్రి 9 గంటలకు ఆ ఒక్కటి అడక్కు
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు విరూపాక్ష
తెల్లవారుజాము 2 గంటలకు కల్పన
ఉదయం 5 గంటలకు 24
ఉదయం 9 గంటలకు పోలీసోడు
సాయంత్రం 4 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
రాత్రి 11 గంటలకు పోలీసోడు
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ఎవరికీ చెప్పొద్దు
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు ప్రిన్స్
ఉదయం 9 గంటలకు హలో బ్రదర్
మధ్యాహ్నం 12 గంటలకు స్వాగ్
మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్ట్రార్డినరీ జంటిల్ మెన్
సాయంత్రం 6 గంటలకు ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9.30 గంటలకు గూడాచారి
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు ఊహాలు గుసగుసలాడే
తెల్లవారుజాము 2 గంటలకు అదృష్టవంతుడు
ఉదయం 6 గంటలకు హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు విక్రాంత్ రోణా
మధ్యాహ్నం 2 గంటలకు సవ్యసాచి
సాయంత్రం 5 గంటలకు మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు
రాత్రి 8 గంటలకు నిర్మలా కాన్వెంట్
రాత్రి 11 గంటలకు పసివాడి ప్రాణం