Movies In Tv: పుష్ప2 ది రూల్, సంక్రాంతికి వస్తున్నాం, వేట్టయాన్ మరెన్నో.. మే 18, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - May 17 , 2025 | 10:20 PM
మే 18, ఆదివారం రోజు జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
మే 18, ఆదివారం రోజు జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో వంటి వాటితో పాటు ఆదిత్య369, వినోదం, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, ఐస్మార్ట్ శంకర్, వేట్టయాన్, పుష్ప2 ది రూల్, టిల్లు2 వంటి మరిన్ని జనరంజక చిత్రాలు ఉన్నాయి. టీవీల ముందు కూర్చుని పదే పదే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1గంటలకు బావ నచ్చాడు
ఉదయం 10 గంటలకు పెళ్లి పీటలు
రాత్రి 10.30 గంటలకు పెళ్లి పీటలు
ఈ టీవీ లైఫ్ (E TV LIFE)
మధ్యాహ్నం 3 గంటలకు మాయా మశ్చీంద్ర
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9గంటలకు అలీబాబా అరడజన్ దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు భైరవద్వీపం
సాయంత్రం 6.30 గంటలకు లక్ష్యం
రాత్రి 10.30 గంటలకు అంతా మనమంచికే
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు బావ బావ పన్నీరు
ఉదయం 7 గంటలకు అనగనగా ఓ అమ్మాయి
ఉదయం 10 గంటలకు ఇద్దరు అమ్మాయిలు
మధ్యాహ్నం 1 గంటకు ఆదిత్య369
సాయంత్రం 4 గంటలకు వినోదం
రాత్రి 7 గంటలకు జేబుదొంగ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు కార్తికేయ2
తెల్లవారుజాము 3 గంటలకు భోళాశంకర్
ఉదయం 9 గంటలకు ఆడవారి మాటలకు అర్థౄలే వేరులే
మధ్యాహ్నం 12.30 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం4 గంటలకు సంక్రాంతికి వస్తున్నాం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు మా నాన్న సూపర్ హీరో
తెల్లవారుజాము 3 గంటలకు 35 చిన్నకథ కాదు
ఉదయం 7 గంటలకు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
ఉదయం 9 గంటలకు అరవింద సమేత
మధ్యాహ్నం 12 గంటలకు నీవెవరో
మధ్యాహ్నం 3 గంటలకు యూరి ది సర్జికల్ స్ట్రైక్
సాయంత్రం 6 గంటలకు ఐస్మార్ట్ శంకర్
రాత్రి 9 గంటలకు రాధే శ్యామ్
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు స్వయం వరం
ఉదయం 9 గంటలకు గంగ
మధ్యాహ్నం 12 గంటలకు డార్లింగ్
మధ్యాహ్నం 3 గంటలకు వేట్టయాన్
సాయంత్రం 6 గంటలకు ద్రువ
రాత్రి 9.30 గంటలకు కిక్2
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు క్రుష్ణవేణి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కొత్త అల్లుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు నీకు నాకు డాష్ డాష్
ఉదయం 7 గంటలకు 7G బ్రందావన్ కాలనీ
ఉదయం 10 గంటలకు బ్లేడ్ బాబ్జీ
మధ్యాహ్నం 1 గంటకు శివమణి
సాయంత్రం 4 గంటలకు ధోని
రాత్రి 7 గంటలకు బందోబస్త్
రాత్రి 10 గంటలకు భలే మంచిరోజు
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు ధమాకా
మధ్యాహ్నం 1 గంటకు లవ్ యూ అమ్మ (ఈవెంట్)
మధ్యాహ్నం 3.30 గంటలకు టిల్లు2
సాయంత్రం 5 గంటలకు పుష్ప2 ది రూల్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు ఒక్కడున్నాడు
ఉదయం 9 గంటలకు బలే బలే మొగాడివోయ్
మధ్యాహ్నం 12 గంటలకు ఏఆర్ఎమ్
మధ్యాహ్నం 3 గంటలకు హలో గురు ప్రేమకోసమే
సాయంత్రం 6 గంటలకు ఆదిపురుష్
రాత్రి 9 గంటలకు వినయ ఎఫ్2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు గౌతమ్ ఎస్సెస్సీ
ఉదయం 11 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
మధ్యాహ్నం 2 గంటలకు సిల్లీ ఫెలోస్
సాయంత్రం 5 గంటలకు ఈగ
రాత్రి 8 గంటలకు గల్లీరౌడీ
రాత్రి 11 గంటలకు గౌతమ్ ఎస్సెస్సీ