Sunday Tv Movies: ఆదివారం, ఆగస్టు 3.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Aug 02 , 2025 | 10:00 PM
ఆదివారం.. కుటుంబ సమేతంగా అందరూ టీవీల ముందు కూర్చొని సరదాగా సినిమాలు చూసే రోజూ.
ఈ ఆదివారం.. కుటుంబ సమేతంగా అందరూ టీవీల ముందు కూర్చొని సరదాగా సినిమాలు చూసే రోజూ. ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంపర్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జానర్ల సినిమాలతో ఆదివారం స్పెషల్ లైనప్‌ను సిద్ధం చేశాయి. ఈ రోజు చిన్నా–పెద్దా అన్న తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమాలు టీవీల్లో ప్రసారం కాబోతున్నాయి. ముఖ్యంగా గేమ్ ఛేంజర్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, మ్యాడ్2, 118, జై లవకుశ, రాజా వారు రాణి వారు ఆల వైకుంఠపురంలో ప్రతి రోజూ పండగే , రామ్‌నగర్ బన్నీ, ఊరి పేరు భైరవకోన వంటి మరెన్నో సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి ఈ ఆదివారం ప్రేక్షకులను ఆకట్టుకోనున్న సినిమాలేవో ఒక్కసారి ఇక్కడ చూసేయండిచూద్దాం!
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు కొండవీటి దొంగ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1 గంటకు వంశానికొక్కడు
ఉదయం 9.30 గంటలకు మ్యాడ్
రాత్రి 10.30 గంటలకు మ్యాడ్
ఈ టీవీ లైఫ్ (E TV Cinema)
మధ్యాహ్నం 3 గంటలకు సతీ సావిత్రి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
మధ్యాహ్నం 12 గంటలకు రాజా వారు రాణి వారు
సాయంత్రం 6.30 గంటలకు యమగోల మళ్లీ మొదలైంది
రాత్రి 10.30 గంటలకు ఖైదీ నం 786
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు నవ భారతం
ఉదయం 7 గంటలకు బంగారు బాబు
ఉదయం 10 గంటలకు చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు సర్దుకుపోదాం రండి
సాయంత్రం 4 గంటలకు గోరంత దీపం
రాత్రి 7 గంటలకు మూడు ముక్కలాట
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు కళావతి
మధ్యాహ్నం 12 గంటలకు జై లవకుశ
మధ్యాహ్నం 3 గంటలకు నేల టికెట్
సాయంత్రం 6 గంటలకు ఆల వైకుంఠపురంలో
రాత్రి 9.30 గంటలకు లవకుశ
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అమ్మదొంగ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు సంగీత సామ్రాట్
తెల్లవారుజాము 4.30 గంటలకు మన ఊరి మారుతి
ఉదయం 7 గంటలకు చీమలదండు
ఉదయం 10 గంటలకు మనసారా
మధ్యాహ్నం 1 గంటకు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
సాయంత్రం 4 గంటలకు 118
రాత్రి 7 గంటలకు స్నేహితుడు
రాత్రి 10 గంటలకు షాడో
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు అ ఆ
తెల్లవారుజాము 3 గంటలకు ప్రేమించుకుందాం రా
ఉదయం 9 గంటలకు ఓ మై ఫ్రెండ్
మధ్యాహ్నం 1.30 గంటలకు రౌడీ బాయ్స్
సాయంత్రం 4 గంటలకు గేమ్ ఛేంజర్
రాత్రి 7 గంటలకు ప్రతి రోజూ పండగే
రాత్రి 9 గంటలకు ఊరు పేరు భైరవకోన
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు నీవెవరో
తెల్లవారుజాము 3 గంటలకు ఆనందో బ్రహ్మ
ఉదయం 7 గంటలకు రాధేశ్యామ్
ఉదయం 9 గంటలకు బ్రూస్ లీ
మధ్యాహ్నం 12 గంటలకు విన్నర్
మధ్యాహ్నం 3 గంటలకు వసంతం
సాయంత్రం 6 గంటలకు బ్రో
రాత్రి 9 గంటలకు డిమాంటే కాలనీ2
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు F2
ఉదయం 8 గంటలకు ధమాకా
మధ్యాహ్నం 1 గంటకు రామ్‌నగర్ బన్నీ
సాయంత్రం 4 గంటలకు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
సాయంత్రం 6.3 గంంటలకు మ్యాడ్ స్క్వోర్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు సప్తగిరి LLb
మధ్యాహ్నం 11.30 గంటలకు సీతారామం
మధ్యాహ్నం 3 గంటలకు విశ్వం
సాయంత్రం 6 గంటలకు ఆదిపురుష్
రాత్రి 9 గంటలకు సామజవరగమన
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు నా పేరు శేషు
ఉదయం 8 గంటలకు జక్కన
ఉదయం 11 గంటలకు ఆహా
మధ్యాహ్నం 2 గంటలకు నిన్నే పెళ్లాడతా
సాయంత్రం 5 గంటలకు నాయకుడు
రాత్రి 8 గంటలకు పాండవులు పాండవులు తుమ్మెద
రాత్రి 11 గంటలకు జక్కన