Sunday Tv Movies: ఆదివారం, Nov 16.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:06 PM

వారాంతం రిలాక్స్ టైమ్‌కి ప్రేక్షకులకు వినోదంతో నిండిన పండుగ వాతావరణం సృష్టించేందుకు ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు వరుసగా హిట్ సినిమాలను సిద్ధం చేశాయి.

TV Movies

సండే స్పెషల్‌గా ఈ ఆదివారం టీవీ ఛానళ్లలో సినిమాల వర్షం కురియబోతోంది. వారాంతం రిలాక్స్ టైమ్‌కి ప్రేక్షకులకు వినోదంతో నిండిన పండుగ వాతావరణం సృష్టించేందుకు ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు వరుసగా హిట్ సినిమాలను సిద్ధం చేశాయి.

ఉదయం నుంచి రాత్రి వరకు యాక్షన్‌, ఫ్యామిలీ, కామెడీ, ప్రేమ కథల వరకూ అన్ని జానర్ల చిత్రాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఆదివారం బిగ్ స్క్రీన్‌ స్థాయిలో వినోదం ఇవ్వబోయే టీవీ సినిమాల లైనప్ ఇదిగో. వీటిలో స‌ర్ మేడ‌మ్, టూరిస్ట్ ఫ్యామిలీ, భైర‌వం, గుంటూరు కారం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు టెలీకాస్ట్ అవ‌నున్నాయి.


ఆదివారం.. టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – చిత్రం

రాత్రొ 10.309 గంట‌ల‌కు – చిత్రం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గిల్లి క‌జ్జాలు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కొద‌మ సింహం

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – స్పై

రాత్రి 10.30 గంట‌ల‌కు – కిల్ల‌ర్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ప్రేమించు పెళ్లాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌యూరి

మధ్యాహ్నం 1 గంటకు – ప్ర‌తిఘ‌ట‌న‌

సాయంత్రం 4 గంట‌లకు – మౌన పోరాటం

రాత్రి 7 గంట‌ల‌కు – నువ్వే కావాలి

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంటల‌కు – శ్రీకృష్ణ విజ‌యం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రీరామ‌చంద్రులు

tv.jpg

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – టెంప‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – హాయ్ నాన్న‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మాస్ట‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – గుంటూరు కారం

రాత్రి 9.30 గంట‌ల‌కు – మీట‌ర్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - అప్పుచేసి ప‌ప్పుకూడు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – చాణ‌క్య చంద్ర‌గుప్త‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – సూత్ర‌ధారులు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎవ‌డిగోల వాడిదే

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఉల్లాసంగా ఉత్సాహంగా

మధ్యాహ్నం 1 గంటకు – ఖ‌డ్గం

సాయంత్రం 4 గంట‌ల‌కు – జంబ‌ల‌కిడి పంబ‌

రాత్రి 7 గంట‌ల‌కు – చంటి

రాత్రి 10 గంట‌ల‌కు – ఆటో న‌గ‌ర్ సూర్య‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – బైర‌వం

మ‌ధ్యాహ్నం 1.30గంట‌కు – శివ‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – సింగిల్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – తంత్ర‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అందాల రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – దూం ధాం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆట‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9 గంట‌ల‌కు – ఐడెంటిటీ

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – వీర‌ సింహా రెడ్డి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 5 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బాహుబ‌లి2

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – టూరిస్ట్ ఫ్యామిలీ

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు - మ్యాడ్‌2

సాయంత్రం 6 గంట‌ల‌కు - స‌ర్ మేడ‌మ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– షాక్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మాలికాపురం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండ‌గే

మధ్యాహ్నం 12 గంటలకు – సింగం

మధ్యాహ్నం 3 గంట‌లకు – బాపు

సాయంత్రం 6 గంట‌ల‌కు – జ‌య‌జాన‌కీ నాయ‌క‌

రాత్రి 9 గంట‌ల‌కు – విరూపాక్ష‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – అశోక్

ఉద‌యం 11 గంట‌లకు – స‌వ్య‌సాచి

మధ్యాహ్నం 2 గంట‌లకు – దొంగాట‌

సాయంత్రం 5 గంట‌లకు – పుష్ప‌క‌విమానం

రాత్రి 8 గంట‌ల‌కు – హ్యాపీడేస్‌

రాత్రి 10 గంట‌ల‌కు – అశోక్

Updated Date - Nov 15 , 2025 | 04:12 PM