Satuarday Tv Movies: జూలై 12, శనివారం.. టీవీ తెలుగు సినిమాలివే
ABN , Publish Date - Jul 11 , 2025 | 10:45 PM
శనివారం.. జూలై 12న.. తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానళ్లలో సుమారు 60 వరకు సినిమాలు ప్రసారం కానున్నాయి.
శనివారం, జూలై 12న.. తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానళ్లలో సుమారు 60 వరకు సినిమాలు ప్రసారం కానున్నాయి. వాటిలో మహేశ్ బాబు బాబీ, బిజినెస్‌మెన్, నాగార్జున మనం, అల్లు అర్జున్ ఆర్య2, పుష్ప, నా పేరు సూర్య ఇల్లు ఇండియా ఎన్టీఆర్ అదుర్స్, రామ్‌చరణ్ మగధీర వంటి సినిమాలు తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ అవనున్నాయి. మీకున్న సమయంలో మీకు నచ్చిన చిత్రాన్ని ఈ క్రింది లిస్టులో ఎంపిక చేసుకుని వీక్షించండి.
శుక్రవారం.. టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లాల రాజ్యం
రాత్రి 9.30 గంటలకు బాబీ
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 2.30 గంటలకు మనం
రాత్రి 10.30 గంటలకు మజ్ను
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అల్లరి మొగుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు శ్రావణ సంధ్య
తెల్లవారుజాము 4.30 గంటలకు విష్ణు
ఉదయం 7 గంటలకు జంటిల్‌మెన్
ఉదయం 10 గంటలకు శంఖం
మధ్యాహ్నం 1 గంటకు మాస్టర్
సాయంత్రం 4 గంటలకు బిజినెస్‌మెన్
రాత్రి 7 గంటలకు ఆర్య2
రాత్రి 10 గంటలకు సలీం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు దేవీ పుత్రుడు
ఉదయం 9 గంటలకు నమో వెంకటేశాయ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆనందం
రాత్రి 9 గంటలకు అబ్బాయిగారు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు ఎగిరే పావురమా
ఉదయం 7 గంటలకు తాళి
ఉదయం 10 గంటలకు కుటుంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు శ్రీరాములయ్య
సాయంత్రం 4 గంటలకు మురళీ కృష్ణుడు
రాత్రి 7 గంటలకు నువ్వే కావాలి
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు బెండు అప్పారావు
తెల్లవారుజాము 3 గంటలకు సైనికుడు
ఉదయం 9 గంటలకు నా పేరు సూర్య ఇల్లు ఇండియా
సాయంత్రం 4 గంటలకు రోబో2
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీమంతుడు
తెల్లవారుజాము 3 గంటలకు నెక్స్ట్ నువ్వే
ఉదయం 7 గంటలకు పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు KGF 2
సాయంత్రం 6 గంటలకు బోళా శంకర్
రాత్రి 9 గంటలకు ఫొరెన్సిక్
Star Maa (స్టార్ మా)
ఉదయం 8.30 గంటలకు కుకు విత్ జాతిరత్నాలు (ఈవెంట్)
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు కత్తి
ఉదయం 9 గంటలకు వివేకం
మధ్యాహ్నం 12 గంటలకు ఖైదీ నం150
మధ్యాహ్నం 3 గంటలకు మగధీర
సాయంత్రం 6 గంటలకు పుష్ఫ1
రాత్రి 9.30 గంటలకు వీఐపీ2
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు మాస్
ఉదయం 11 గంటలకు రౌడీ అల్లుడు
మధ్యాహ్నం 2 గంటలకు గౌతమ్ ఎస్సెస్సీ
సాయంత్రం 5 గంటలకు అదుర్స్
రాత్రి 8 గంటలకు మహానటి
రాత్రి 11 గంటలకు మాస్