Tv Movies: శుక్ర‌వారం, జూన్ 20.. తెలుగు టీవీ సినిమా లిస్ట్‌! ఆ నాలుగు మ‌స్ట్ వాచ్‌

ABN , Publish Date - Jun 19 , 2025 | 09:11 PM

టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ చిత్రం వ‌స్తుందో తెలియ‌క అనేక మంది తిక‌మ‌క ప‌డుతూ టీవీ రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు.

tv movies

జూన్ 20, శుక్ర‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్లు జెమిని, జెమిని మూవీస్‌, జెమిని లైఫ్‌, ఈటీవీ, ఈ టీవీ ప్ల‌స్‌, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్‌, స్టార్ మా గోల్డ్‌, జీ తెలుగు, జీ సినిమాలల్లో వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌,ద్రోణ‌, స‌రిపోదా శ‌నివారం, ఆది కేశ‌వ‌, S/O స‌త్య‌మూర్తి, క‌వ‌చం, నిన్నుకోరి, భ‌ర‌త్ అనే నేను, జాంబీ రెడ్డి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌, య‌మ‌దొంగ‌, జ‌య జాన‌కీ నాయ‌క‌, బాబు బంగారం, ఈశ్వ‌ర్‌, కృష్ణ‌వాడి వీర ప్రేమ‌గాథ‌, అన్న‌య్య‌, పాగ‌ల్ వంటి హిట్ చిత్రాలు సుమారు 60 చిత్రాలు వ‌ర‌కు టెలికాస్ట్ కానున్నాయి.

ఇదిలాఉంటే.. చాలా ప్రాంతాల‌లో టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ చిత్రం వ‌స్తుందో తెలియ‌క అనేక మంది తిక‌మ‌క ప‌డుతూ టీవీ రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఇంటి ప‌ట్టునే ఉండే వారి కోసం శుక్ర‌వారం సినిమాల లిస్టును ఇక్క‌డ ఇస్తున్నాం. వీటిలో స‌రిపోదా శ‌నివారం, అన్న‌య్య‌, భ‌ర‌త్ అనే నేను, కృష్ణ‌వాడి వీర ప్రేమ‌గాథ వంటి నాలుగు సినిమాలు మ‌స్ట్ వాచ్ లిస్టులో జ‌త చేసుకోండి. మీ స‌మ‌యం వేస్ట్‌ కాకుండా ఒక‌టికి రెండు సార్లు చూసుకుని మీకున్న స‌మ‌యంలో మీకు న‌చ్చిన చిత్రాన్ని మీ కుంటుంబమంతా క‌లిసి చూస్తూ ఎంజాయ్ చేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు పాగ‌ల్

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు అన్న‌య్య‌

రాత్రి 10.30 గంట‌ల‌కు వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌న‌సు ప‌డ్డాను కానీ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు 16 డేస్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు ఇల్లాలికి ప్రేమ‌లేఖ ప్రియురాలికి శుభ‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అంధ‌గాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ‌వాడి వీర ప్రేమ‌గాథ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు పెళ్లైంది గానీ

సాయంత్రం 4 గంట‌లకు RDX ల‌వ్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఈశ్వ‌ర్‌

రాత్రి 10 గంట‌లకు ద్రోణ‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు చంట‌బ్బాయి

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్ల‌రి రాముడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు న‌చ్చావులే

రాత్రి 9 గంట‌ల‌కు అల్లరి ప్రేమికుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము1 గంట‌కు చూపులు క‌లిసిన శుభ‌వేళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సూప‌ర్ మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు మాతృమూర్తి

మ‌ధ్యాహ్నం 1 గంటకు మ‌గ మ‌హారాజు

సాయంత్రం 4 గంట‌లకు అనుబంధం

రాత్రి 7 గంట‌ల‌కు బృందావ‌నం

రాత్రి 10 గంట‌ల‌కు దేవాంత‌కుడు

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు మ‌ల్లీశ్వ‌రుడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సంతోషం

ఉద‌యం 9 గంట‌లకు నీకు నేను నాకు నువ్వు

సాయంత్రం 4 గంట‌ల‌కు క‌ల్యాణం క‌మ‌ణీయం

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు శ్రీమంతుడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నెక్స్ట్ నువ్వే

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆర‌ణ్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మిష‌న్ ఇంఫాజిబుల్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బాబు బంగారం

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌రిపోదా శ‌నివారం

రాత్రి 9 గంట‌ల‌కు య‌మ‌న్‌

Saripodha Sanivaram

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ట‌క్ జ‌గ‌దీశ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఎవ‌డు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు కెవ్వుకేక‌

ఉదయం 9 గంట‌ల‌కు జ‌య జాన‌కీ నాయ‌క‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ఆది కేశ‌వ‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చంద్ర‌క‌ళ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సోలో

ఉద‌యం 7 గంట‌ల‌కు జాక్‌పాట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు య‌మ‌దొంగ‌

మధ్యాహ్నం 12 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9.30 గంట‌ల‌కు జాంబీ రెడ్డి

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బాల‌కృష్ణుడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 6 గంట‌ల‌కు పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు అత్తిలి స‌త్తిబాబు

ఉద‌యం 11 గంట‌లకు దూసుకెళ‌తా

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు క‌వ‌చం

సాయంత్రం 5 గంట‌లకు నిన్నుకోరి

రాత్రి 8 గంట‌ల‌కు ఎంత మంచివాడ‌వురా

రాత్రి 11 గంట‌ల‌కు అత్తిలి స‌త్తిబాబు

Updated Date - Jun 19 , 2025 | 09:11 PM