Tuesday TV Movies: మంగళవారం,Dec 16.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Dec 15 , 2025 | 08:26 PM

మంగళవారం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్‌ చిత్రాలతో పాటు హిట్‌ సినిమాలు ఈ రోజు టీవీ తెరపై సందడి చేయనున్నాయి.

Tv Movies

మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల వీక్ష‌కుల కోసం ప‌సందైన‌ వినోదం మరోసారి సందడి చేయనుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్‌ చిత్రాలతో పాటు హిట్‌ సినిమాలు ఈ రోజు టీవీ తెరపై సందడి చేయనున్నాయి. ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయి సినిమాల ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించేందుకు ఇది మంచి అవకాశం. మ‌రి ఈ రొజు టీవీల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఓ లుక్కేయండి.


మంగ‌ళ‌వారం, డిసెంబ‌ర్ 16.. టీవీ సినిమాల జాబితా

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌న‌వ‌రాలి పెళ్లి

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ముత్యాల‌ముగ్గు

ఉద‌యం 9 గంట‌ల‌కు – అక్క మొగుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆడాళ్లా మ‌జాకా

రాత్రి 9 గంట‌ల‌కు – ఉగాది

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మ‌న ఊరి పాండ‌వులు

ఉద‌యం 7 గంట‌ల‌కు – పాడిపంట‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు – సుమంగ‌ళి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొద‌మ‌సింహం

సాయంత్రం 4 గంట‌లకు – దీవించండి

రాత్రి 7 గంట‌ల‌కు – తేనే మ‌న‌సులు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జంబల‌కిడిపంబ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – పెద్ద‌న్న‌య్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మీ ఆవిడ చాలా మంచిది

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – కిక్‌2

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - కెప్టెన్ మిల్ల‌ర్‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – సంబ‌రాల రాంబాబు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – సిరివెన్నెల‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లైనకొత్త‌లో

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప్రేమ‌కావాలి

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరుత‌ల్లి

సాయంత్రం 4 గంట‌ల‌కు – శంక‌ర్‌దాదా జిందాబాద్‌

రాత్రి 7 గంట‌ల‌కు – గోపాల గోపాల‌

రాత్రి 10 గంట‌ల‌కు – నాగ పౌర్ణ‌మి

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – వ‌సంతం

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పూజ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క్షేత్రం

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిన్న‌ల్ ముర‌ళి

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఎవండీ పెళ్లి చేసుకోండి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

సాయంత్రం 6గంట‌ల‌కు –

రాత్రి 8 గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

Tv Movies

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఫిదా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – స‌త్యం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి

రాత్రి 11.30 గంట‌ల‌కు – పోకిరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– మాస్క్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 9 గంట‌ల‌కు – 90ML

మధ్యాహ్నం 12 గంట‌లకు – జులాయి

సాయంత్రం 3 గంట‌ల‌కు – హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

రాత్రి 6 గంట‌ల‌కు – క్రాక్

రాత్రి 9.30 గంట‌ల‌కు – L2: ఎంపురాన్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఎంత‌మంచివాడ‌వురా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – దూల్‌పేట్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – అంతం

ఉద‌యం 8 గంట‌ల‌కు – అసాధ్యుడు

ఉద‌యం 11 గంట‌లకు – ఖైదీ

మధ్యాహ్నం 2 గంట‌లకు – 12 ఫెయిల్‌

సాయంత్రం 5 గంట‌లకు – న‌మో వెంక‌టేశ‌

రాత్రి 8 గంట‌ల‌కు – అంజ‌లి సీబీఐ

రాత్రి 11 గంట‌ల‌కు – అసాధ్యుడు

Updated Date - Dec 15 , 2025 | 08:54 PM