Tv Movies: 17.05.2025.. మంగ‌ళ‌వారం తెలుగు టీవీ సినిమాలివే

ABN , Publish Date - Jun 16 , 2025 | 08:49 PM

మంగ‌ళ‌వారం జూన్‌17న‌ తెలుగు టీవీ ఛాన‌ళ్లు జెమిని, జెమిని మూవీస్‌, జెమిని లైఫ్‌, ఈటీవీ, ఈ టీవీ ప్ల‌స్‌, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్‌, స్టార్ మా గోల్డ్‌, జీ తెలుగు, జీ సినిమాలల్లో 60 చిత్రాల వ‌ర‌కు టెలికాస్ట్ కానున్నాయి.

tv

మంగ‌ళ‌వారం జూన్‌17న‌ తెలుగు టీవీ ఛాన‌ళ్లు జెమిని, జెమిని మూవీస్‌, జెమిని లైఫ్‌, ఈటీవీ, ఈ టీవీ ప్ల‌స్‌, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్‌, స్టార్ మా గోల్డ్‌, జీ తెలుగు, జీ సినిమాలల్లో ఎస్పీ ప‌ర‌శురాం, పొర్ తొజిల్, చంద్ర‌ముఖి, శుభాకాంక్ష‌లు, వీర‌, వాసు, నా సామిరంగ‌, మంజుమ్మ‌ల్ బాయ్స్‌, ల‌వ్‌టుడే, బ‌ద్రీనాథ్ వంటి మంచి విజ‌యం సాధించిన చిత్రాలతో పాటు మ‌రో 40 చిత్రాల వ‌ర‌కు టెలికాస్ట్ కానున్నాయి.

ఇదిలాఉంటే.. చాలా ప్రాంతాల‌లో ఏందులో ఏ సినిమా చూడాలో అర్థం కాక తిక‌మ‌డేలా సూప‌ర్ హిట్ చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. ఇంటి ప‌ట్టునే టీవీల్లో సినిమాలు చూడాల‌నుకునే వారు అదే ప‌నిగా రిమోట్ల‌కు ప‌ని చెప్ప‌కుండా ఉండేందుకు ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే సినిమాల లిస్టును ఇక్క‌డ పొందుప‌రిచాం. మీ టైమ్ వృథా కాకుండా ఆ లిస్టు ఒక‌టికి రెండు సార్లు చూసుకుని మీకున్న స‌మ‌యంలో మీకు న‌చ్చిన చిత్రాన్ని మీ కుంటుంబమంతా క‌లిసి చూస్తూ ఎంజాయ్ చేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హారాజ‌

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు వీర‌భ‌ద్ర‌

రాత్రి 10.30 గంట‌ల‌కు వాసు

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు లంకేశ్వ‌రుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు అదృష్ట జాత‌కుడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు యుద్ద‌భూమి

ఉద‌యం 7 గంట‌ల‌కు మాయ‌గాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు మిత్రుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు శైల‌జా కృష్ణ‌మూర్తి

సాయంత్రం 4 గంట‌లకు లేడీబాస్‌

రాత్రి 7 గంట‌ల‌కు వీర‌

రాత్రి 10 గంట‌లకు శివ‌శంక‌ర్‌

టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు మావిచిగురు

ఉద‌యం 9 గంట‌ల‌కు ముద్దుల మొగుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నా మొగుడు నాకే సొంతం

రాత్రి 9 గంట‌ల‌కు తేజ‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము1 గంట‌కు రాగ‌దీపం

ఉద‌యం 7 గంట‌ల‌కు రుస్తుం

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌ధ్ర‌కాళి

మ‌ధ్యాహ్నం 1 గంటకు శుభాకాంక్ష‌లు

సాయంత్రం 4 గంట‌లకు ఇద్ద‌రు దొంగ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు ల‌క్ష్మీ నివాసం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు రెడీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు బింబిసార‌

ఉద‌యం 9 గంట‌లకు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు అందాల రాముడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అన్న‌వ‌రం

ఉద‌యం 7 గంట‌ల‌కు

ఉద‌యం 9 గంట‌ల‌కు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

సాయంత్రం 6 గంట‌ల‌కు

రాత్రి 9 గంట‌ల‌కు ముత్తు

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు భీమ్లా నాయ‌క్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు య‌ముడు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు జ‌న‌తా గ్యారేజ్‌

ఉదయం 9 గంట‌ల‌కు చంద్ర‌ముఖి

Naa-Saami-Ranga-3.jpg

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్రేమ‌ఖైదీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జార్జ్ రెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు పొర్ తొజిల్

మధ్యాహ్నం 12 గంటలకు నా సామిరంగ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మంజుమ్మ‌ల్ బాయ్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు భీమ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ల‌వ్‌టుడే

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు ల‌వ్‌జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు ద్వార‌క‌

ఉద‌యం 11 గంట‌లకు ఎందుకంటే ప్రేమంట‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఎస్పీ ప‌ర‌శురాం

సాయంత్రం 5 గంట‌లకు బ‌ద్రీనాథ్‌

రాత్రి 8 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

రాత్రి 11 గంట‌ల‌కు ద్వార‌క‌

Updated Date - Jun 16 , 2025 | 08:49 PM