Tv Movies: మంగ‌ళ‌వారం, జూన్‌24న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jun 23 , 2025 | 10:13 PM

జూన్‌24న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 50 సినిమాల వ‌ర‌కు ప్ర‌సారం కానున్నాయి

tv

మంగ‌ళ‌వారం, జూన్‌24న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 50 సినిమాల వ‌ర‌కు ప్ర‌సారం కానున్నాయి. ఇంటి ప‌ట్టున ఉండి టీవీల‌కు అతుక్కు పోయే వారికి అదిరిపోయే వినోదం అందించ‌డానికి దూర‌ద‌ర్శ‌న్ యాద‌గిరి, జెమిని, జెమిని మూవీస్‌, జెమిని లైఫ్‌, ఈటీవీ, ఈ టీవీ ప్ల‌స్‌, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్‌, స్టార్ మా గోల్డ్‌, జీ తెలుగు, జీ సినిమా ఛాన‌ళ్లలో సుమారు 50 సినిమాల వ‌ర‌కు టెలికాస్ట్ లిస్టు మీ కోసం అందిస్తున్నాం.

సోమ‌వారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు భ‌లే కాపురం

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు గోవిందుడు అంద‌రివాడేలే

మ‌ధ్యాహ్నం 2.3ం గంట‌ల‌కు వ‌ర్షం

రాత్రి 10.30 గంట‌ల‌కు హిట్‌2

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లుడా మ‌జాకా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు అభ‌య్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా

ఉద‌యం 7 గంట‌ల‌కు అశోక చ‌క్ర‌వ‌ర్తి

ఉద‌యం 10 గంట‌ల‌కు కోమ‌రం పులి

మ‌ధ్యాహ్నం 1 గంటకు మీ ఆవిడ చాలా మంచిది

సాయంత్రం 4 గంట‌లకు ఆ ఒక్క‌టి అడ‌క్కు

రాత్రి 7 గంట‌ల‌కు దొంగోడు

రాత్రి 10 గంట‌లకు జో అచ్యుతానంద‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కొండ‌ప‌ల్లి రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌తిఘ‌ట‌న‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చిన్న కోడ‌లు

రాత్రి 9 గంట‌ల‌కు నా మొగుడు నాకే సొంతం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు వ‌సంత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు మీ శ్రేయోభిలాషి

ఉద‌యం 10 గంట‌ల‌కు జ్యోతి

మ‌ధ్యాహ్నం 1 గంటకు మొండి మొగుడు పెంకి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌లకు అప్పుల అప్పారావు

రాత్రి 7 గంట‌ల‌కు ఇది క‌థ కాదు

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బింబిసార‌

ఉద‌యం 9 గంట‌లకు డీజే దువ్వాడ జ‌గ‌న్నాథం

సాయంత్రం 4 గంట‌ల‌కు దేవ‌దాస్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బొమ్మ‌రిల్లు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చిన‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు చ‌ల్ మోహ‌న‌రంగా

ఉద‌యం 9.30 గంట‌ల‌కు బింబిసార‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నేను లోక‌ల్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మ‌ల్లీశ్వ‌రీ

సాయంత్రం 6 గంట‌ల‌కు స్పైడ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు య‌మ‌పాశం

రాత్రి 10.30 గంట‌ల‌కు 16

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రాజుగారి గ‌ది3

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సాహాసం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

ఉదయం 9 గంట‌ల‌కు ది వారియ‌ర్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు గౌర‌వం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంటల‌కు గేమ్ ఓవ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు కింగ్ ఆఫ్ కోత‌

మధ్యాహ్నం 12 గంటలకు ప‌రుగు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కొత్త బంగారు లోకం

సాయంత్రం 6 గంట‌ల‌కు అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంట‌ల‌కు యువ‌రాజ్‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు అంతం

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రేమ ఇష్క్ కాద‌ల్‌

ఉద‌యం 11 గంట‌లకు జోష్‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాధా గోపాలం

సాయంత్రం 5 గంట‌లకు య‌మ‌దొంగ‌

రాత్రి 8 గంట‌ల‌కు నిను వీడ‌ని నీడ‌ను నేనే

రాత్రి 11 గంట‌ల‌కు ప్రేమ ఇష్క్ కాద‌ల్‌

Updated Date - Jun 23 , 2025 | 10:22 PM