Tuesday Tv Movies: మంగ‌ళ‌వారం, డిసెంబ‌ర్ 29.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:41 AM

30, మంగ‌ళ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్లలో సినిమా ప్రేమికులకు పండగ వాతావరణం కనిపించనుంది.

tv movies

30 మంగ‌ళ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్లలో సినిమా ప్రేమికులకు పండగ వాతావరణం కనిపించనుంది. యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్‌, కామెడీ వంటి విభిన్న జానర్ల చిత్రాలు పలు ప్రముఖ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే రిలాక్స్ అవుతూ ఇష్టమైన సినిమాలను ఆస్వాదించేందుకు ఈ రోజు టీవీ షెడ్యూల్ మంచి ఎంపికగా నిలవనుంది.


30 మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ సినిమాల లిస్ట్

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌లిసిన‌డుద్దాం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఘ‌టోత్క‌చుడు

రాత్రి 9 గంట‌ల‌కు – విజేత విక్ర‌మ్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సుంద‌రి సుబ్బారావు

ఉద‌యం 7 గంట‌ల‌కు – హ‌రిశ్చంద్ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌లే అబ్బాయిలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పిన్ని

సాయంత్రం 4 గంట‌లకు – భ‌ర‌త‌సింహా రెడ్డి

రాత్రి 7 గంట‌ల‌కు – ప‌ర‌మానంద‌య్య శిష్యుల‌ క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – చ‌ట్టానికి క‌ళ్లు లేవు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – తుల‌సి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ద‌మ్ము

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మెకానిక్ రాఖీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – రారాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌వాన్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – గేమ్‌ఛేంజ‌ర్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఐడెంటిటీ

సాయంత్రం 6గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – Live - DPW ILT20

tv.jpg

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – నోము

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – అంధ‌గాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – భీష్మ‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – బాద్‌షా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – గ‌గ‌నం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – శ్రీ కృష్ణ‌పాండ‌వీయం

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – సితార‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – గ‌జ‌రాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ద‌శావ‌తారం

మధ్యాహ్నం 1 గంటకు – ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆరు

రాత్రి 7 గంట‌ల‌కు – పందెం కోడి 2

రాత్రి 10 గంట‌ల‌కు – హార్ట్ ఎటాక్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – F2

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – నిన్నుకోరి

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – నేనే రాజు నేనే మంత్రి

ఉద‌యం 8 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

మధ్యాహ్నం 4.30 గంట‌లకు – బ‌ల‌గం

రాత్రి 10.30 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– గౌర‌వం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కెవ్వుకేక‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌నులు క‌నులు దోచాయంటే

మధ్యాహ్నం 12 గంట‌లకు – టిల్లు2

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఐ

రాత్రి 6 గంట‌ల‌కు – అత్తారింటికిదారేది

రాత్రి 9.30 గంట‌ల‌కు – మిష్ట‌ర్ బ‌చ్చ‌న్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆవారా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – దూల్‌పేట‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – అంతం

ఉద‌యం 8 గంట‌ల‌కు – జిల్లా

ఉద‌యం 11 గంట‌లకు – నిను వీడ‌ని నేనే

మధ్యాహ్నం 2 గంట‌లకు – అనేకుడు

సాయంత్రం 5 గంట‌లకు – స్వాతిముత్యం

రాత్రి 8 గంట‌ల‌కు – వీడొక్క‌డే

రాత్రి 11 గంట‌ల‌కు – జిల్లా

Updated Date - Dec 29 , 2025 | 11:42 AM