Tuesday Tv Movies: మంగళవారం, ఆగస్టు2.. తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Aug 04 , 2025 | 10:24 PM
మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు సినీ ప్రియులకు వినోదం అందించేందుకు సిద్ధమయ్యాయి.
మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు సినీ ప్రియులకు వినోదం అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ రోజు జెమినీ టీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి ప్రముఖ ఛానళ్లు విభిన్న తరహా సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరించనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సమయాల్లో రొమాన్స్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి రకరకాల సినిమాలు అందుబాటులో ఉంటాయి. మరి ఈ రోజు ప్రసారమయ్యే కొన్ని ఆసక్తికరమైన చిత్రాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. మీరు మీకు నచ్చిన సమయంలో నచ్చిన సినిమాని ఎంచుకొని చూస్తూ ఎంజాయ్ చేయండి
మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు తొలిపొద్దు
రాత్రి 9గంటలకు వింత దొంగలు
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు పెళ్లి పందిరి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అశ్వద్ధామ
రాత్రి 9 గంటలకు పల్నాటి సింహాం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు రియల్ హీరో
ఉదయం 10 గంటలకు వీరాంజనేయ
మధ్యాహ్నం 1 గంటకు వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు దీవించండి
రాత్రి 7 గంటలకు ఇల్లాలి కోరికలు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు పటాస్
మధ్యాహ్నం 2. 30 గంటలకు ప్రేమంటే ఇదేరా
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు పొన్నియన్ సెల్వన్ 2
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు అఖండుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు మా ఇంటి మహారాజు
ఉదయం 7 గంటలకు రెచ్చిపో
ఉదయం 10 గంటలకు బద్రి
మధ్యాహ్నం 1 గంటకు మసాలా
సాయంత్రం 4 గంటలకు కలుసుకోవాలని
రాత్రి 7 గంటలకు శ్రీ ఆంజనేయం
రాత్రి 10 గంటలకు బతుకమ్మ
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు తులసి
సాయంత్రం 4 గంటలకు పెళ్లాం ఊరెళితే
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ప్రేమించాను నిన్నే
ఉదయం 9 గంటలకు బంఫరాఫర్
మధ్యాహ్నం 12 గంటలకు పూజ
మధ్యాహ్నం 3 గంటలకు నెక్స్ట్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు రామ్య్య వస్తావయ్యా
రాత్రి 9 గంటలకు క్రైమ్ 23
Star MAA (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు మిస్టర్ బచ్చన్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు స్కెచ్
ఉదయం 9 గంటలకు విక్రమ్
మధ్యాహ్నం 12 గంటలకు బాక్
మధ్యాహ్నం 3 గంటలకు రాజా రాణి
సాయంత్రం 6 గంటలకు స్కంద
రాత్రి 9 గంటలకు సామి
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు క్రేజీ
ఉదయం 8 గంటలకు అజిత్ బిల్లా
ఉదయం 11 గంటలకు మాస్
మధ్యాహ్నం 2 గంటలకు లవ్‌లీ
సాయంత్రం 5 గంటలకు ఎంత మంచివాడవురా
రాత్రి 8 గంటలకు సర్దార్ గబ్బర్‌సింగ్
రాత్రి 11 గంటలకు గౌతమిపుత్ర శాతకర్ణి