Saturday TV Movies: శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Oct 10 , 2025 | 08:00 PM
శనివారం.. ఈ వీకెండ్! బిజీ జీవితానికి ఓ చిన్న విరామం లభించే రోజు ఇంట్లో కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలు చూడాలని అనిపించకమానదు.
శనివారం.. ఈ వీకెండ్! బిజీ జీవితానికి ఓ చిన్న విరామం లభించే రోజు. అలాంటి శనివారం రోజున ఇంట్లో కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలు చూడాలని అనిపించకమానదు. ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లు ఎన్నో మరెన్నో హిట్ సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే, ఏ ఛానెల్లో ఏ సినిమా వస్తోంది? మీకు ఆసక్తికరంగా ఉండే సినిమాలు ఎక్కడ ప్రసారమవుతున్నాయో తెలుసుకోవాలంటే... ఇప్పుడే ఈ క్రింది జాబితా చూసేయండి.
శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – జోకర్
రాత్రి 9.30 గంటలకు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – జగడం
రాత్రి 10 గంటలకు - సుస్వాగతం
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు - సింహాద్రి
ఉదయం 9 గంటలకు – ప్రతిఘటన
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పట్టుదల
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఇడియట్
మధ్యాహ్నం 3 గంటలకు - పెద్దన్న
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – సంతోషం
తెల్లవారుజాము 3 గంటలకు – మల్లీశ్వరి
ఉదయం 9 గంటలకు – బింబిసార
మధ్యాహ్నం 2.30 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం
సాయంత్రం 6 గంటలకు – జీ కుటుంబం అవార్డ్స్ (ఈవెంట్)
రాత్రి 10.30 గంటలకు లక్ష్మి
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - లవ్ యూ అమ్మ
తెల్లవారుజాము 4 గంటలకు - కల్పన
ఉదయం 6 గంటలకు – బాహుబలి2
ఉదయం 9 గంటలకు- rrr
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆడాళ్లా మజాకా
ఉదయం 7 గంటలకు – ఉల్టా పల్టా
ఉదయం 10 గంటలకు – సతీ సుమతి
మధ్యాహ్నం 1 గంటకు – కలిసి నడుద్దాం
సాయంత్రం 4 గంటలకు – సామాన్యుడు
రాత్రి 7 గంటలకు – వీరాంజనేయ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంటలకు - స్టూడెంట్ నం1
ఉదయం 7 గంటలకు – ఓరేయ్ బుజ్జిగా
ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 12 గంటలకు – బోళాశంకర్
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – స్మైల్‌మ్యాన్
రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ప్రేమించి చూడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – శూలం
ఉదయం 7 గంటలకు – శ్రీరామ చంద్రులు
ఉదయం 10 గంటలకు – స్నేహితుడా
మధ్యాహ్నం 1 గంటకు – దేశముదురు
సాయంత్రం 4 గంటలకు – బిజినెస్ మ్యాన్
రాత్రి 7 గంటలకు – పవిత్ర బంధం
రాత్రి 10 గంటలకు – లక్కీ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - అర్జున్ రెడ్డి
తెల్లవారుజాము 3 గంటలకు - రాగల 24 గంటల్లో
ఉదయం 7 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ
ఉదయం 9 గంటలకు – మిస్టర్ బచ్చన్
మధ్యాహ్నం 12 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 3 గంటలకు – K.G.F 1
సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9 గంటలకు – భీమ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – శాపం
తెల్లవారుజాము 2.30 గంటలకు – అదృష్టవంతుడు
ఉదయం 6 గంటలకు – నువ్వా నేనా
ఉదయం 8 గంటలకు – సోలో
ఉదయం 11 గంటలకు – విశ్వాసం
మధ్యాహ్నం 2.30 గంటలకు – అశోక్
సాయంత్రం 5 గంటలకు – విక్రమ్
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – గ్యాంగ్