Tuesday Tv Movies: మంగళవారం, జూలై 15.. తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jul 14 , 2025 | 10:14 PM
మంగళవారం, జూలై 15, 2025న టీవీ ఛానల్స్‌లో ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా విభిన్న జానర్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రోజు ప్రముఖ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల గురించి సమాచారం క్రింద ఇవ్వబడింది.
మంగళవారం, జూలై 15, 2025న టీవీ ఛానల్స్‌లో ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా విభిన్న జానర్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రోజు ప్రముఖ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల గురించి సమాచారం క్రింద ఇవ్వబడింది.
మంగళవారం.. టీవీ ఛానళ్ల సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు బజారు రౌడీ
రాత్రి 9.30 గంటలకు సీతాదేవి
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు భాషా
మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రేమతో రా
రాత్రి 10.30 గంటలకు గరుడ వేగ
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు పెళ్లి పుస్తకం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు మారో
తెల్లవారుజాము 4.30 గంటలకు మౌనరాగం
ఉదయం 7 గంటలకు ఖైదీ గారు
ఉదయం 10 గంటలకు దేవీ అభయం
మధ్యాహ్నం 1 గంటకు గోలీమార్
సాయంత్రం 4 గంటలకు ఎక్స్‌ప్రెస్ రాజా
రాత్రి 7 గంటలకు మాస్టర్
రాత్రి 10 గంటలకు సదా మీ సేవలో
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మొండి మొగుడు పెంకి పెళ్లాం
ఉదయం 9 గంటలకు క
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మామాశ్రీ
రాత్రి 9 గంటలకు డార్లింగ్ డార్లింగ్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు ఘటోత్కచుడు
ఉదయం 7 గంటలకు చిరంజీవి
ఉదయం 10 గంటలకు గుండమ్మకథ
మధ్యాహ్నం 1 గంటకు రాజావారు రాణి వారు
సాయంత్రం 4 గంటలకు మగ మహా రాజు
రాత్రి 7 గంటలకు స్వర్ణ కమలం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
సాయంత్రం 4 గంటలకు సుబ్రమణ్య పురం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రంగరంగ వైభవంగా
తెల్లవారుజాము 3 గంటలకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి
ఉదయం 7 గంటలకు నీ ప్రేమకై
ఉదయం 9 గంటలకు బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు యుగానికి ఒక్కడు
సాయంత్రం 6 గంటలకు పూజ
రాత్రి 9 గంటలకు నకిలీ
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు ఫిదా
తెల్లవారుజాము 2 గంటకు రియల్ జాక్‌పాట్
తెల్లవారుజాము 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు బిచ్చగాడు2
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమఖైది
తెల్లవారుజాము 3 గంటలకు జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు భూమి
ఉదయం 9 గంటలకు జల్సా
మధ్యాహ్నం 12 గంటలకు ది వారియర్
మధ్యాహ్నం 3 గంటలకు గద్దలకొండ గణేశ్
సాయంత్రం 6 గంటలకు క్రాక్
రాత్రి 9.30 గంటలకు పొలిమేర2
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు ధృవ నక్షత్రం
ఉదయం 11 గంటలకు జోష్
మధ్యాహ్నం 2 గంటలకు చక్రవర్తి
సాయంత్రం 5 గంటలకు బద్రీనాథ్
రాత్రి 8 గంటలకు కోల్డ్ కేస్
రాత్రి 11 గంటలకు ధృవ నక్షత్రం