Wednesday Tv Movies: ఈరోజు.. 16 జూలై, బుధవారం, తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల పూర్తి జాబితా
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:31 AM
ఈ రోజు టీవీలలో మీ ఇష్టమైన హీరోల సూపర్‌హిట్ సినిమాలు ఏ ఛానల్‌లో, ఎప్పుడు వస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ పూర్తి షెడ్యూల్ చెక్ చేయండి.
బుధవారం, జూలై 16, ఈరోజు ఈటీవీ, జెమిని. స్టార్ మా, జీ తెలుగు, దూరదర్శన్ వంటి ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ ప్యాక్డ్ మాస్ సినిమాలు, కామెడీతో కడుపుబ్బా నవ్వించే హిట్ మూవీస్, అలాగే హార్ట్ టచింగ్ రొమాంటిక్ స్టోరీలు మిమ్మల్ని ఆకట్టుకోనున్నాయి. మీ ఇష్టమైన హీరోల సూపర్‌హిట్ సినిమాలు ఏ ఛానల్‌లో, ఎప్పుడు వస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ పూర్తి షెడ్యూల్ చెక్ చేయండి! ఈ రోజు ప్రముఖ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల గురించి సమాచారం ఈ క్రింద ఇవ్వబడింది.
బుధవారం.. టీవీ ఛానళ్ల సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు వైఫ్
రాత్రి 9.30 గంటలకు ఆరోప్రాణం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు అమ్మోరు
మధ్యాహ్నం 2.30 గంటలకు శివం
రాత్రి 10.30 గంటలకు అభిమన్యుడు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు సరదా బుల్లోడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు సాహాస సామ్రాట్
ఉదయం 10 గంటలకు భరణి
మధ్యాహ్నం 1 గంటకు ఆ నలుగురు
సాయంత్రం 4 గంటలకు ఆయనగారు
రాత్రి 7 గంటలకు అల్లుడు శీను
రాత్రి 10 గంటలకు మంగళ
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు ఆడవిదొంగ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సర్దుకుపోదాం రండి
రాత్రి 9 గంటలకు చెలి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు తేజ
ఉదయం 10 గంటలకు మనస్సాక్షి
మధ్యాహ్నం 1 గంటకు అమ్మో ఒకటో తారీఖు
సాయంత్రం 4 గంటలకు తిమ్మరుసు
రాత్రి 7 గంటలకు అల్లరి ప్రేమికుడు
రాత్రి 1 గంటలకు పులి
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు అరవింద సమేత
సాయంత్రం 4 గంటలకు సూర్య సన్నాఫ్ కృష్ణన్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ఒంటరి
ఉదయం 9 గంటలకు మున్నా
మధ్యాహ్నం 12 గంటలకు బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు రామయ్య వస్తావయ్యా
సాయంత్రం 6 గంటలకు అ ఆ
రాత్రి 9 గంటలకు అందాల రాముడు
Star Maa (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు పోకిరి
సాయంత్రం 4గంటలకు టెడ్డీ
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు వీడింతే
ఉదయం 9 గంటలకు డార్లింగ్
మధ్యాహ్నం 12 గంటలకు KGF
మధ్యాహ్నం 3 గంటలకు MCA
సాయంత్రం 6 గంటలకు
రాత్రి 9.30 గంటలకు ప్రసన్న వదనం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు రౌద్రం
ఉదయం 11 గంటలకు మిస్టర్ పెళ్లి కొడుకు
మధ్యాహ్నం 2 గంటలకు జాను
సాయంత్రం 5 గంటలకు హుషారు
రాత్రి 8 గంటలకు అంజలి సీబీఐ
రాత్రి 11 గంటలకు రౌద్రం