Saturday Tv Movies: శ‌నివారం, ఆగ‌స్టు 23.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితా

ABN , Publish Date - Aug 22 , 2025 | 10:20 PM

శ‌నివారం కింద ఇచ్చిన లిస్టులో ఈ రోజు ఏ ఛానెల్లో ఏ సినిమా వస్తుందో చూసి, మీ ఫేవరెట్ మూవీని ఎంచుకోండి.

Tv Movies

శ‌నివారం ఉద‌యం క‌ళ్ళు తెరుస్తే కాఫీ కప్పు కంటే ముందు మన కంట్లో పడేది రిమోట్ కంట్రోల్. టీవీ ఛాన‌ళ్లు అప్పుడే సైరన్ మోగించినట్టుగా సినిమాల దండయాత్ర మొద‌లు పెట్టేస్తాయి. ఒక ఛానెల్‌లో యాక్ష‌న్ బాంబులు, ఇంకో ఛానెల్‌లో లవ్ ట‌పాసులు మ‌రో ఛానెల్‌లో అయితే ఫ్యామిలీ డ్రామాలు, వినోదాల జ‌ల్లుల‌తో ముంచేస్తాయి. మ‌రి ఈ రోజు ఆగ‌స్టు 23 శ‌నివారం రోజున‌ టీవీల్లో వ‌చ్చే సినిమాలేంటో ఇప్పుడే చెక్ చేసుకోండి మ‌రి.


శ‌నివారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌న్న‌య్య కిట్ట‌య్య‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పెళ్లి పీట‌లు

రాత్రి 9 గంట‌ల‌కు బ్ర‌హ్మ

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఖైదీ నం 786

ఉద‌యం 9 గంట‌ల‌కు అడ‌విదొంగ‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చంట‌బ్బాయ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అభినంద‌న‌

ఉద‌యం 10 గంట‌ల‌కు ముద్దుల మ‌నుమ‌రాలు

మ‌ధ్యాహ్నం 1 గంటకు లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంట‌లకు ప్రేమ ప‌ల్ల‌కి

రాత్రి 7 గంట‌ల‌కు రుక్మిణి

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇంద్ర

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మ‌జాకా

ఉద‌యం 9 గంట‌ల‌కు F3

సాయంత్రం 4.30 గంట‌ల‌కు మిర‌ప‌కాయ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు ఫోరెన్సిక్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు తంత్ర‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బొమ్మ‌రిల్లు

ఉద‌యం 7 గంట‌ల‌కు వ‌రుడు కావ‌లెను

ఉద‌యం 9 గంట‌ల‌కు రౌడీ బాయ్స్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మెకానిక్ రాఖీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నునుకుజి

సాయంత్రం 6 గంట‌ల‌కు గాడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు టిక్ టిక్ టిక్

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు వెంకీ మామ

మ‌ధ్యాహ్నం 2.30 గంటల‌కు పురుషోత్త‌ముడు

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు సీతాప‌తి సంసారం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు అమ‌ర‌శిల్పి జ‌క్క‌న‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు రాజా చిన రోజా

ఉద‌యం 7 గంట‌ల‌కు కొండ‌వీటి దొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు దొంగ దొంగ‌ది

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్లుడు అదుర్స్‌

సాయంత్రం 4 గంట‌లకు బాబీ

రాత్రి 7 గంట‌ల‌కు ప్రేమ‌తో రా

రాత్రి 10 గంట‌లకు హిట్‌

Star MAA (స్టార్ మా)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఫిదా

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంటల‌కు కీడాకోలా

ఉద‌యం 9 గంట‌ల‌కు అదుర్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు మిర్చి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జ‌న‌తా గ్యారేజ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రిట‌ర్న్ ఆఫ్ ది గ్రాగ‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు హిడింబా

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు ద్వార‌క

ఉద‌యం 8 గంట‌ల‌కు అంద‌మైన జీవితం

ఉద‌యం 11 గంట‌లకు హుషారు

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు విజ‌య‌ద‌శ‌మి

సాయంత్రం 5 గంట‌లకు చాణ‌క్య‌

రాత్రి 8 గంట‌ల‌కు ఎంత మంచి వాడ‌వురా

రాత్రి 11 గంట‌ల‌కు అంద‌మైన జీవితం

Updated Date - Aug 22 , 2025 | 10:22 PM