Tv Movies: ఈరోజు (శనివారం).. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jun 21 , 2025 | 06:19 AM
ఈరోజు.. శనివారం, జూన్ 21న తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 50 సినిమాల వరకు టెలీకాస్ట్ కానున్నాయి.

శనివారం, జూన్ 21న తెలుగు టీవీ ఛానళ్లు జెమిని, జెమిని మూవీస్, జెమిని లైఫ్, ఈటీవీ, ఈ టీవీ ప్లస్, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, జీ తెలుగు, జీ సినిమా ఛానళ్లలో సుమారు 50 సినిమాల వరకు టెలీకాస్ట్ కానున్నాయి. అందులో జీవీ ప్రకాశ్ నటించిన కింగ్‌స్టన్ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా మొట్టమొదటిసారి టీవీలలో ప్రసారం కానుంది.
ఈరోజు (శనివారం).. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు సీటీమార్
మధ్యాహ్నం 2.30 గంటలకు లెజండ్
రాత్రి 10.30 గంటలకు ఆకాశమే హద్దురా
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు కూలన్న
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు కన్యాదానం
ఉదయం 10 గంటలకు కెమెరామెన్‌తో గంగరాజు
మధ్యాహ్నం 1 గంటకు శివాజీ
సాయంత్రం 4 గంటలకు అపద్బాందవుడు
రాత్రి 7 గంటలకు రాయలసీమ రామన్న చౌదరి
రాత్రి 10 గంటలకు బంగారు మొగుడు
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు లారీ డ్రైవర్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మహా నగరంలో మాయగాడు
రాత్రి 9 గంటలకు అమ్మో ఒకటో తారీఖు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు కాంచనగంగ
ఉదయం 10 గంటలకు అక్కాచెల్లెల్లు
మధ్యాహ్నం 1 గంటకు అల్లుడు గారు
సాయంత్రం 4 గంటలకు మా ఆయన సుందరయ్య
రాత్రి 7 గంటలకు సమరసింహా రెడ్డి
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు తులసి
సాయంత్రం 4 గంటలకు మిరపకాయ్
రాత్రి 10.30 గంటలకు శివగంగ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు గీతాంజలి
ఉదయం 9 గంటలకు పండుగచేస్కో
మధ్యాహ్నం 12 గంటలకు కింగ్‌స్టన్
మధ్యాహ్నం 3 గంటలకు రారండోయ్ వేడుక చూద్దాం
సాయంత్రం 6 గంటలకు మజాకా
రాత్రి 9 గంటలకు కథాకళి
Star Maa (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు కిరాక్ బాయ్స్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు ద్వారక
ఉదయం 9 గంటలకు హిడింబా
మధ్యాహ్నం 12 గంటలకు చత్రపతి
మధ్యాహ్నం 3 గంటలకు జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు ఈగల్
రాత్రి 9.30 గంటలకు వీరసింహా రెడ్డి
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 8 గంటలకు సీమరాజా
ఉదయం 11 గంటలకు సరదాగా కాసేపు
మధ్యాహ్నం 2 గంటలకు హ్యాపీ
సాయంత్రం 5 గంటలకు యముడు
రాత్రి 8 గంటలకు భలేబలే మోగాడివోయ్
రాత్రి 11 గంటలకు సీమరాజా