టైటిల్‌ ఖరారు

ABN , Publish Date - Jun 29 , 2025 | 02:28 AM

అంకిత్‌ కొయ్య, మానస చౌదరి జంటగా గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై కంకణాల ప్రవీణ్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రానికి...

అంకిత్‌ కొయ్య, మానస చౌదరి జంటగా గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై కంకణాల ప్రవీణ్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రానికి ‘లవ్‌ జాతర’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తుండగా, సిద్ధార్థ్‌ డీఓపీగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 02:35 AM