Thursday TV Movies: గురువారం, Dec 4.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:32 AM

రోజంతా పని చేసి అల‌సిపోయిన వారికి వినోదం అందించేందుకు తెలుగు ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ల‌న్నీ మంచి స‌రంజామాతో సిత్తంగా ఉన్నాయి.

TV Movies

రోజంతా పని చేసి అల‌సిపోయిన వారికి, ఇంట్లో ఖాళీ ఉండే వారు టైం పాస్ చేయ‌డానికి వినోదం అందించేందుకు తెలుగు ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ల‌న్నీ మంచి స‌రంజామాతో సిత్తంగా ఉన్నాయి. రిమోట్‌ చేతిలోకి తీసుకుంటే అన్ని ఛానళ్లలోనూ చూడాల్సిన సినిమాలు వరుసగా కనిపిస్తాయి. ఫ్యామిలీతో కలిసి రిలాక్స్‌ అవ్వాలన్నా, ఒంటరిగా టైమ్‌ పాస్‌ చేయాలన్నా ఈరోజు టీవీ షెడ్యూల్‌లో ప్రతి మూడ్‌కి సరిపోయే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓ సారి చూసేయండి.


గురువారం, డిసెంబ‌ర్ 3.. తెలుగు టీవీ సినిమాలు

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ముత్య‌మంత ముద్దు

రాత్రి 9.30 గంట‌ల‌కు – నేటి చ‌రిత్ర‌

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పిల్ల న‌చ్చింది

ఉద‌యం 9 గంట‌ల‌కు – బొబ్బిలి వంశం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – శుభ‌మ‌స్తు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అంతం కాదిది ఆరంభం

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంతా మ‌న మంచికే

ఉద‌యం 10 గంట‌ల‌కు – ద‌స‌రాబుల్లోడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆయ‌న‌కిద్ద‌రు

సాయంత్రం 4 గంట‌లకు – రాజా వారు రాణి వారు

రాత్రి 7 గంట‌ల‌కు – జ‌గ‌దేక‌వీరుని క‌థ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రేమికుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేనున్నాను

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – దేశ‌ముదురు

TV Movies

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - పెళ్లికానుక‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – అక్బ‌ర్ స‌లీం అనార్క‌లి

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – అంద‌రూ దొంగ‌లే

ఉద‌యం 7 గంట‌ల‌కు – రైడ్

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆహ్వానం

మధ్యాహ్నం 1 గంటకు – బావ బావ‌మ‌రిది

సాయంత్రం 4 గంట‌ల‌కు – క్రిమిన‌ల్‌

రాత్రి 7 గంట‌ల‌కు – హానుమాన్ జంక్ష‌న్

రాత్రి 10 గంట‌ల‌కు – విజేత (క‌ల్యాణ్ దేవ్)

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆట‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – శివాజీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆరెంజ్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – త్రిపుర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – నీ ప్రేమ‌కై

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌ల‌వ‌న్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆహా నా పెళ్లంట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – టాక్సీవాలా

సాయంత్రం 7 గంట‌ల‌కు – ILT20 Season 4 live

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పోకిరి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – స్వామి

ఉద‌యం 5 గంట‌ల‌కు – యోగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 11గంట‌ల‌కు – మిర్చి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – వ‌ద‌ల‌డు

రాత్రి 6 గంట‌ల‌కు – టిల్లు2

రాత్రి 9.30 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మ‌జా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – సింధుభైర‌వి

ఉద‌యం 6 గంట‌ల‌కు – అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – కాలా

ఉద‌యం 11 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంట‌లకు – క‌ల‌ర్ ఫొటో

రాత్రి 8 గంట‌ల‌కు – క‌ల్ప‌న

రాత్రి 11 గంట‌ల‌కు – కాలా

Updated Date - Dec 04 , 2025 | 03:09 PM