Tv Movies: గురువారం.. తెలుగు టీవీ సినిమాలివే

ABN , Publish Date - Jun 25 , 2025 | 09:57 PM

గురువారం రోజున రెండు తెలుగు రాష్ట్రాల‌లోని టీవీ ఛాన‌ళ్లలో 50 నుంచి 60 వ‌ర‌కు తెలుగు సినిమాలు టెలీకాస్ట్‌ కానున్నాయి.

tv

జూన్ 26, గురువారం రోజున రెండు తెలుగు రాష్ట్రాల‌లోని టీవీ ఛాన‌ళ్లు దూర‌ద‌ర్శ‌న్ యాద‌గిరి, జెమిని, జెమిని మూవీస్‌, జెమిని లైఫ్‌, ఈటీవీ, ఈ టీవీ ప్ల‌స్‌, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్‌, స్టార్ మా గోల్డ్‌, జీ తెలుగు, జీ సినిమాల‌లో సుమారు 50 నుంచి 60 వ‌ర‌కు తెలుగు సినిమాలు టెలీకాస్ట్‌ కానున్నాయి. ఇంటి ప‌ట్టున ఉండి టీవీల‌కు అతుక్కు పోయే వారికి వినోదం అందించ‌డానికి సుమారు 50కి పైగా సినిమాల వ‌ర‌కు టెలికాస్ట్ అవుతున్న చిత్రాల‌ లిస్టు మీకు అందిస్తున్నాం.

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌సుపు పారాణి

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌న‌సంతా నువ్వే

మ‌ధ్యాహ్నం 2.3ం గంట‌ల‌కు అవున‌న్నా కాద‌న్నా

రాత్రి 10.30 గంట‌ల‌కు క‌లుసుకోవాల‌ని

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు అమ్మ‌యికి మొగుడు మామ‌కు య‌ముడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు అవారాగాడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు చిన్నారి ముద్దుల పాప‌

ఉద‌యం 7 గంట‌ల‌కు చ‌ట్టంతో పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు మామ మంచు అల్లుడు కంచు

మ‌ధ్యాహ్నం 1 గంటకు శేషాద్రి నాయుడు

సాయంత్రం 4 గంట‌లకు ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మణ్యం

రాత్రి 7 గంట‌ల‌కు నువ్వు వ‌స్తావ‌ని

రాత్రి 10 గంట‌లకు సాహాస పుత్రుడు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అగ్గి రాముడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ముద్దుల మామ‌య్య‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సామాన్యుడు

రాత్రి 9 గంట‌ల‌కు డాడీ డాడీ

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు కార్తీక‌దీపం

ఉద‌యం 7 గంట‌ల‌కు మొగుడు పెళ్లాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌న‌సు మాంగ‌ళ్యం

మ‌ధ్యాహ్నం 1 గంటకు మావిచుగురు

సాయంత్రం 4 గంట‌లకు స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

రాత్రి 7 గంట‌ల‌కు బంగారు పంజ‌రం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ద‌మ్ము

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు భిమిలీ క‌బ‌డ్డీ జ‌ట్టు

ఉద‌యం 9 గంట‌లకు చిరుత‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జై చిరంజీవ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు పంచాక్ష‌రి

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒంట‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు మున్నా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివ‌లింగ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు యుగానికి ఒక్క‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు తుల‌సి

రాత్రి 9 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్స్‌

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మ‌గ‌ధీర‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ల‌వ్‌లీ

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు సాహాసం

ఉదయం 9 గంట‌ల‌కు ఖైదీ నం 150

సాయంత్రం 4 గంట‌ల‌కు ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

Family Star.jpg

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అయ్యారే

ఉద‌యం 7 గంటల‌కు క్రేజీ అంకుల్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నాయ‌కుడు

మధ్యాహ్నం 12 గంటలకు కాంతార‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఉప్పెన‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ది ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు కోట బొమ్మాళి

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు య‌మ ముదురు

ఉద‌యం 11 గంట‌లకు హ్యాపీడేస్

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు అశోక్‌

సాయంత్రం 5 గంట‌లకు రాజు గారి గ‌ది

రాత్రి 8 గంట‌ల‌కు మంచి రోజులోచ్చాయ్‌

రాత్రి 11 గంట‌ల‌కు య‌మ ముదురు

Updated Date - Jun 25 , 2025 | 09:57 PM