Movies In tV: మే 15, గురువారం.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - May 14 , 2025 | 08:11 PM

మే 15, గురువారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

TV

మే 15, గురువారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ప్రియ‌మైన నీకు, జ‌ల్సా, వీర‌న్‌, రాధే శ్యామ్‌, బెట్టింగ్ బంగార్రాజు, జ‌గ‌డం, వెంకీ, ప్రేమ‌లు, రాజ‌కుమారుడు, మ‌హాన‌టి, ఫిదా, పార్కింగ్ , ఆదికేశ‌వ‌, ది వారియ‌ర్‌, కోల్డ్ కేస్ వంటి ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు ఉన్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ ప‌దే ప‌దే మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5.30 గంట‌ల‌కు షిరిడీ సాయిబాబా మ‌హాత్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ‌

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రియ‌మైన నీకు

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు దేవీ ల‌లితాంబ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ఆల‌య‌దీపం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మంత్రిగారి వియ్యంకుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు హోలీ

ఉద‌యం 10 గంట‌ల‌కు బాల‌గోపాలుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంకీ

సాయంత్రం 4 గంట‌లకు అశ్వ‌త్థామ‌

రాత్రి 7 గంట‌ల‌కు అడ‌విరాముడు

రాత్రి 10 గంట‌లకు ఆమ్మ‌కొడుకు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 1గంట‌ల‌కు ప్రేమ‌కు వేళాయేరా

ఉద‌యం 9 గంట‌ల‌కు వంశానికొక్క‌డు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అసెంబ్లీ రౌడీ

రాత్రి 10.00 గంట‌ల‌కు ర‌క్త సింధూరం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు తేజ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు మీ శ్రేయోబిలాషి

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌లే త‌మ్ముడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు జ‌గ‌డం

సాయంత్రం 4 గంట‌లకు బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంట‌ల‌కు చెంచుల‌క్ష్మి

రాత్రి 10 గంట‌ల‌కు అగ్ని గుండం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రెడీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ప్రేమ‌లు

ఉద‌యం 9 గంట‌లకు రాధే శ్యామ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శివాజీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కుసంతోషం

ఉద‌యం 7 గంట‌ల‌కు నీ ప్రేమ‌కై

ఉద‌యం 9 గంట‌ల‌కు మున్నా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు చిరుత‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాజ‌కుమారుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు వీర‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు కాష్మోరా

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ల‌వ్‌లీ

సాయంత్రం 5 గంట‌ల‌కు సాహాసం

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హాన‌టి

సాయంత్రం 4 గంట‌ల‌కు ఫిదా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు పార్కింగ్

ఉద‌యం 9 గంట‌ల‌కు షిరిడి సాయి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాక్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆదికేశ‌వ‌

రాత్రి 9 గంట‌ల‌కు ది వారియ‌ర్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మౌర్య‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సింధుభైర‌వి

ఉద‌యం 6 గంట‌ల‌కు అప్పట్లో ఒక‌డుండేవాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు టెన్‌

ఉద‌యం 10.30 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అన్నాబెల్ సేతుప‌తి

సాయంత్రం 5 గంట‌లకు జ‌ల్సా

రాత్రి 8 గంట‌ల‌కు కోల్డ్ కేస్‌

రాత్రి 11 గంటలకు టెన్‌

Updated Date - May 14 , 2025 | 08:11 PM