scorecardresearch

Movies In Tv: జూన్‌19, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వచ్చే సినిమాలివే

ABN , Publish Date - Jun 18 , 2025 | 08:35 PM

జూన్‌19, గురువారం తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే చిత్రాలివే.

Movies In Tv: జూన్‌19,  గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వచ్చే సినిమాలివే
TV

జూన్‌19, గురువారం తెలుగు టీవీ ఛాన‌ళ్లు జెమిని, జెమిని మూవీస్‌, జెమిని లైఫ్‌, ఈటీవీ, ఈ టీవీ ప్ల‌స్‌, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్‌, స్టార్ మా గోల్డ్‌, జీ తెలుగు, జీ సినిమాలల్లో సుమారు 60 చిత్రాలు వ‌ర‌కు టెలికాస్ట్ కానున్నాయి.

ఇదిలాఉంటే.. చాలా ప్రాంతాల‌లో టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ చిత్రం వ‌స్తుందో తెలియ‌క అనేక మంది తిక‌మ‌క ప‌డుతూ టీవీ రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఇంటి ప‌ట్టునే ఉండే వారి కోసం బుధ‌వారం రోజు ప్ర‌సార‌మ‌య్యే సినిమాల లిస్టును ఇక్క‌డ పొందుప‌రిచాం. మీ స‌మ‌యం వృథా కాకుండా ఒక‌టికి రెండు సార్లు చూసుకుని మీకున్న స‌మ‌యంలో మీకు న‌చ్చిన చిత్రాన్ని మీ కుంటుంబమంతా క‌లిసి చూస్తూ ఎంజాయ్ చేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఈడోర‌కం ఆడో ర‌కం

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు దేశ‌ముదురు

రాత్రి 10.30 గంట‌ల‌కు గురు

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు ఆత్మ‌బంధం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు బ్ర‌హ్మ‌నాయుడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు అలీబాబా అద్బుత దీపం

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆరాధ‌న‌

ఉద‌యం 10 గంట‌ల‌కు మాతృదేవోభ‌వ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు రామ‌రామ కృష్ణ కృష్ణ‌

సాయంత్రం 4 గంట‌లకు మ‌మ‌త‌ల కోవెల‌

రాత్రి 7 గంట‌ల‌కు డాడీ

రాత్రి 10 గంట‌లకు బ్ర‌హ్మ‌చారి

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు రౌడీ గారి పెళ్లాం

ఉద‌యం 9 గంట‌ల‌కు చంట‌బ్బాయి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు డాడీ డాడీ

రాత్రి 9 గంట‌ల‌కు అల్లుడుగారు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము1 గంట‌కు స‌హ‌నం

ఉద‌యం 7 గంట‌ల‌కు చూపులు క‌లిసిన శుభ‌వేళ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌ర్యాద‌రామ‌న్న‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

సాయంత్రం 4 గంట‌లకు రెండు రెళ్లు ఆరు

రాత్రి 7 గంట‌ల‌కు ఊరికి ఉప‌కారి

రాత్రి 10 గంట‌ల‌కు దేవాంత‌కుడు

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు మిష‌న్ ఇంఫాజిబుల్

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు భిమిలీ క‌బ‌డ్డీ జ‌ట్టు

ఉద‌యం 9 గంట‌లకు సంతోషం

సాయంత్రం 4 గంట‌ల‌కు ఐస్మార్ట్ శంక‌ర్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు కాంచ‌న‌3

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కందిరీగ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ఏనుగు

ఉద‌యం 9 గంట‌ల‌కు పూజ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ్రీమంతుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నెక్స్ట్ నువ్వే

సాయంత్రం 6 గంట‌ల‌కు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం

రాత్రి 9 గంట‌ల‌కు రాక్ష‌సుడు

Goat.jpg

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ల‌వ్‌టుడే

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు 24

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు దూసుకెళ్తా

ఉదయం 9 గంట‌ల‌కు అత్తారింటికి దారేది

సాయంత్రం 4 గంట‌ల‌కు కృష్ణ‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు విక్రాంత్ రోణా

మధ్యాహ్నం 12 గంటలకు మ‌హాన‌టి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బిచ్చగాడు2

సాయంత్రం 6 గంట‌ల‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ప్ర‌తిరోజూ పండ‌గే

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జిల్లా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు పండుగాడు

ఉద‌యం 6 గంట‌ల‌కు హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు బాల‌కృష్ణుడు

ఉద‌యం 11 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు వ‌సుంధ‌ర‌

సాయంత్రం 5 గంట‌లకు వీడొక్క‌డే

రాత్రి 8 గంట‌ల‌కు యూ ట‌ర్న్‌

రాత్రి 11 గంట‌ల‌కు బాల‌కృష్ణుడు

Updated Date - Jun 18 , 2025 | 08:36 PM