Movies In Tv: జూన్ 12 (గురువారం).. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:42 PM
గురువారం టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ జన్మదినం సందర్భంగా అతను నటించిన సినిమాలు ఎక్కువగా ప్రసారం కానున్నాయి.
జూన్12, గురువారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే గురువారం టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ జన్మదినం సందర్భంగా అతను నటించిన సినిమాలు ఎక్కువగా ప్రసారం కానున్నాయి. వాటిలో లక్ష్యం, గౌతమ్‌నంద, ఆక్సిజన్, పంతం, లౌక్యం, తొలివలపు వంటి సినిమాలతో పాటు ఫిదా, సత్యం సుందరం, K.G.F, 12th Fail, పరుగు, కంత్రి, అరవింద సమేత, పాండురంగ మహాత్యం వంటి చిత్రాలు టెలికాస్ట్ అవనున్నాయి.
ఇదిలావుంటే చాలామంది ఊర్లలో నివసించే వారు తమ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో (Movies oin Tv) టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు పంతం
మధ్యాహ్నం 2.30 గంటలకు ఆక్సిజన్
రాత్రి 10.30 గంటలకు అమర్ అక్బర్ అంటోని
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు మెరుపు కలలు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు అల్లావుద్దీన్ అద్బుత దీపం
తెల్లవారుజాము 4.30 గంటలకు కొత్త కాపురం
ఉదయం 7 గంటలకు ఒకేమాట
ఉదయం 10 గంటలకు అంగరక్షకుడు
మధ్యాహ్నం 1 గంటకు గౌతమ్‌నంద
సాయంత్రం 4 గంటలకు కాళీదాసు
రాత్రి 7 గంటలకు పందెం కోడి2
రాత్రి 10 గంటలకు పైసా
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము12 గంటలకు అబ్బాయిగారు
ఉదయం 9 గంటలకు లక్ష్యం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అల్లుడుగారు
రాత్రి 9 గంటలకు ప్రేమలో పావనీ కల్యాణ్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము1 గంటకు ఆనందభైరవి
ఉదయం 7 గంటలకు ప్రేమ పల్లకి
ఉదయం 10 గంటలకు జరిగిన కథ
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల మామయ్య
సాయంత్రం 4 గంటలకు తొలివలపు
రాత్రి 7 గంటలకు పాండురంగ మహాత్యం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12గంటలకు రెడీ
తెల్లవారుజాము 2.30 గంటలకు K.G.F2
ఉదయం 9 గంటలకు మల్లీశ్వరి
సాయంత్రం 4 గంటలకు దాస్కీ ధమ్‌కీ
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంటలకు రెడీ కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు చంద్రముఖి (సౌందర్య)
ఉదయం 9 గంటలకు లౌక్యం
మధ్యాహ్నం 12 గంటలకు త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లాం ఊరెళితే
సాయంత్రం 6 గంటలకు అరవింద సమేత
రాత్రి 9 గంటలకు కంత్రి
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు F2
తెల్లవారుజాము 2 గంటలకు సీతారామరాజు
తెల్లవారుజాము 5 గంటలకు రైల్
ఉదయం 9 గంటలకు పరుగు
సాయంత్రం 4 గంటలకు హలో గురు ప్రేమకోసమే
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు సోలో
తెల్లవారుజాము 3 గంటలకు అయ్యారే
ఉదయం 7 గంటలకు కంచె
ఉదయం 9 గంటలకు 12th Fail
మధ్యాహ్నం 12 గంటలకు ఫిదా
మధ్యాహ్నం 3 గంటలకు సత్యం సుందరం
సాయంత్రం 6 గంటలకు K.G.F
రాత్రి 9.30 గంటలకు త్రినేత్రం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు దృవ నక్షత్రం
ఉదయం 8 గంటలకు హ్యాపీ హ్యాపీగా
ఉదయం 11 గంటలకు గ్యాంగ్
మధ్యాహ్నం 2 గంటలకు రక్షణ
సాయంత్రం 5 గంటలకు శక్తి
రాత్రి 8 గంటలకు నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్
రాత్రి 11 గంటలకు హ్యాపీ హ్యాపీగా