Tv Movies: గురువారం, జూలై 3న‌.. తెలుగు టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jul 02 , 2025 | 09:29 PM

గురువారం తెలుగు టీవీల్లో మాయా బ‌జార్‌, పాతాళా భైర‌వి, సాయిబాబా మ‌హాత్యం వంటి క్లాసిక్ చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి.

tv

జూలై 3, గురువారం రోజున రెండు రాష్ట్రాల‌లోని తెలుగు టీవీ ఛాన‌ళ్లు దూర‌ద‌ర్శ‌న్ యాద‌గిరి, జెమిని, జెమిని మూవీస్‌, జెమిని లైఫ్‌, ఈటీవీ, ఈ టీవీ ప్ల‌స్‌, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్‌, స్టార్ మా గోల్డ్‌, జీ తెలుగు, జీ సినిమాల‌లో సుమారు 60కి పైగానే తెలుగు సినిమాలు టెలీకాస్ట్‌ కానున్నాయి. వీటిలో మాయా బ‌జార్‌, పాతాళా భైర‌వి, సాయిబాబా మ‌హాత్యం వంటి క్లాసిక్ చిత్రాలు సైతం టీవీల్లో ప్ర‌సారం కానున్నాయి. మీ స‌మ‌యం వృథా కాకుండా ఇక్క‌డి లిస్టులో మీకు కావ‌ల్సిన సినిమాను సెల‌క్ట్ చేసుకుని చూసేయండి.

గురువారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శైల‌జా కృష్ణ‌మూర్తి

రాత్రి 9.30 గంట‌లకు నేను పెళ్లికి రెడీ

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు అడ‌వి రాముడు

మ‌ధ్యాహ్నం 2.3ం గంట‌ల‌కు ధ‌రువు

రాత్రి 10.30 గంట‌ల‌కు ర‌క్త చ‌రిత్ర‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు తండ్రీ కొడుకుల ఛాలెంజ్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ఇద్ద‌రు పెళ్లాల ముద్దుల పోలీస్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు టైగ‌ర్ రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు సాయిబాబా మ‌హాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు జంప్ జిలానీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప్రియ‌మైన నీకు

సాయంత్రం 4 గంట‌లకు ఆటాడిస్తా

రాత్రి 7 గంట‌ల‌కు భ‌ద్రాచ‌లం

రాత్రి 10 గంట‌లకు వీర‌భోగ వ‌సంత రాయ‌లు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అల్ల‌రి ప్రేమికుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు మాయా బ‌జార్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

రాత్రి 9 గంట‌ల‌కు సామాన్యుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు దొంగ‌రాముడు అండ్ పార్టీ

ఉద‌యం 7 గంట‌ల‌కు క్లాస్‌మేట్స్

ఉద‌యం 10 గంట‌ల‌కు పండంటి కాపురం

మ‌ధ్యాహ్నం 1 గంటకు పెళ్లి పీట‌లు

సాయంత్రం 4 గంట‌లకు గాడ్సే

రాత్రి 7 గంట‌ల‌కు పాతాళ భైర‌వి

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు

సాయంత్రం 4 గంట‌ల‌కు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వ‌త‌మానం భ‌వ‌తి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

ఉద‌యం 9 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు భ‌గీర‌థ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు హ‌లో

సాయంత్రం 6 గంట‌ల‌కు రాజ‌కుమారుడు

రాత్రి 9 గంట‌ల‌కు కంత్రి

రాత్రి 12 గంట‌లకు ధీరుడు

baak.jpg

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు F2

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు సీతారామ‌రాజు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు రైల్‌

ఉదయం 9 గంట‌ల‌కు బాక్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆహా

ఉద‌యం 7 గంటల‌కు ఎవ‌రికీ చెప్పొద్దు

ఉద‌యం 9 గంట‌ల‌కు నేనే రాజు నేనే మంత్రి

మధ్యాహ్నం 12 గంటలకు హ‌లోగురు ప్రేమ కోస‌మే

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆదిరింది

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆదికేశ‌వ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు మిర్చి

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌జా

ఉద‌యం 11 గంట‌లకు యోగి

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు క‌ణ్మ‌ని రాంబో

సాయంత్రం 5 గంట‌లకు మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

రాత్రి 8 గంట‌ల‌కు అయోగ్య‌

రాత్రి 11 గంట‌ల‌కు మ‌జా

Updated Date - Jul 02 , 2025 | 09:29 PM