Thursday Tv Movies: గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Aug 27 , 2025 | 08:16 PM
పనిలోనో, చదువులోనో బిజీగా గడిపిన తర్వాత చాలా మంది కాస్త రిలాక్స్ కావాలని మంచి సినిమాల కోసం ఏదురు చూస్తూ రిమోట్‌కు పని పెడుతుంటారు.
పనిలోనో, చదువులోనో బిజీగా గడిపిన తర్వాత చాలా మంది కాస్త రిలాక్స్ కావాలని మంచి సినిమాల కోసం ఏదురు చూస్తూ రిమోట్‌కు పని పెడుతూ అదే పనిగా ఛానళ్లు మారుస్తుంటారు. పైగా బయట వర్షాలు నిరంతరంగా కురుస్తూ జనాలను కాలు ఇంట్లో నుంచి బయట పెట్టించేలా లేదు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం రకరకాల జానర్స్‌కి చెందిన సినిమాలను సిద్ధం చేశాయి. వీటిలో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, లవ్ స్టోరీ, కామెడీ ఎంటర్‌టైనర్స్ అన్ని రకాల వేరియేషన్ చిత్రాలు ముస్తాబయ్యాయి. మరి ఈ గురువారం మీకు వినోదం పంచబోయే తెలుగు సినిమాల లిస్ట్ ఇదే.
గురువారం.. టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు రక్త సింధూరం
రాత్రి 9.30 గంటలకు గువ్వల జంట
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు లాఠీ చార్జీ
రాత్రి 9 గంటలకు ప్రియ నేస్తమా
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఓం గణేశ (షో)
ఉదయం 9 గంటలకు లాహారి లాహిరిలో
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు త్రినేత్రుడు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు వీడే
మధ్యాహ్నం 2. 30 గంటలకు పవిత్రబంధం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
తెల్లవారుజాము 3 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగీ
ఉదయం 9 గంటలకు బొమ్మరిల్లు
సాయంత్రం 4.30 గంటలకు స్పైడర్
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు
ఉదయం 5 గంటలకు
ఉదయం 9 గంటలకు బాహుబలి1
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు స్వాతి కిరణం
ఉదయం 7 గంటలకు బంగారు బావ
ఉదయం 10 గంటలకు అప్పు చేసి పప్పుకూడు
మధ్యాహ్నం 1 గంటకు ఆమె
సాయంత్రం 4 గంటలకు మొండి మొగుడు పెంకి పెళ్లాం
రాత్రి 7 గంటలకు గుండమ్మకథ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు బలిపీటం
తెల్లవారుజాము 4.30 గంటలకు 1947 లవ్‌స్టోరి
ఉదయం 7 గంటలకు ఘని
ఉదయం 10 గంటలకు ప్రేమ కావాలి
మధ్యాహ్నం 1 గంటకు శివం
సాయంత్రం 4 గంటలకు బిందాస్
రాత్రి 7 గంటలకు ఘరానా మొగుడు
రాత్రి 10 గంటలకు చూసొద్దాం రండి
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 2.30 గంటలకు ఆహా
ఉదయం 7 గంటలకు మీకు మాత్రమే చెప్తా
ఉదయం 9 గంటలకు అత్తిలి సత్తిబాబు
మధ్యాహ్నం 12 గంటలకు అందరివాడు
మధ్యాహ్నం 3 గంటలకు అదిరింది
సాయంత్రం 6 గంటలకు సర్కారు వారి పాట
రాత్రి 9.30 గంటలకు కవచం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు మనీ మనీ
తెల్లవారుజాము 2.30 గంటలకు సింధు భైరవి
ఉదయం 6 గంటలకు అప్పట్లో ఒకడుండే వాడు
ఉదయం 8 గంటలకు నువ్వంటే నాకిష్టం
ఉదయం 11 గంటలకు చాణక్య
మధ్యాహ్నం 2 గంటలకు యువసేన
సాయంత్రం 4.30 గంటలకు కృష్ణార్జున యుద్దం
రాత్రి 8 గంటలకు NGk
రాత్రి 11 గంటలకు నువ్వంటే నాకిష్టం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కల్కి 2898 AD
తెల్లవారుజాము 3 గంటలకు స్టూడెంట్ నం1
ఉదయం 7 గంటలకు నీ ప్రేమకై
ఉదయం 9 గంటలకు ముత్తు
మధ్యాహ్నం 12 గంటలకు బలాదూర్
మధ్యాహ్నం 3 గంటలకు అయ్యాలి
సాయంత్రం 6 గంటలకు శ్రీమంతుడు
రాత్రి 9 గంటలకు ది లూప్