Theater Movies: రేపు.. ఒక్క‌రోజే థియేట‌ర్ల‌లోకి 20 సినిమాలు! ఆ నాలుగు.. చాలా స్పెష‌ల్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:21 PM

ఈ వారం సౌత్ ఇండియా వ్యాప్తంగా థియేట‌ర్లలో అన్ని భాష‌ల నుంచి పాతిక వ‌ర‌కు సిన‌మాలు విడుద‌ల కానున్నాయి.

theater

ఈ వారం సౌత్ ఇండియా వ్యాప్తంగా థియేట‌ర్ల (Theaters) లో అన్ని భాష‌ల నుంచి పాతిక వ‌ర‌కు సిన‌మాలు విడుద‌ల కానున్నాయి. వీటిల్లో హాలీవుడ్ నుంచి ఎఫ్‌1, మెగాన్‌2 వంటి భారీ చిత్రాల‌తో పాటు టాలీవుడ్ నుంచి మంచు విష్ణు న‌టించిన‌ పాన్ ఇండియా చిత్రం క‌న్న‌ప్ప తెలుగుతో పాటు హిందీ ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో రిలీజ్ కానుంది.

ఇక త‌మిళంలో విక్ర‌మ్ ప్ర‌భు న‌టించిన ల‌వ్ మ్యారేజ్‌, విజ‌య్ అంటోని మార్గ‌న్, మ‌ల‌యాళం నుంచి సురేశ్ గోపి న‌టించిన జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ, బాలీవుడ్ నుంచి కాజోల్ మా వంటి ప్ర‌ముఖ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాయి.

ఇదిలాఉంటే.. గ‌డిచిన‌ రెండు మూడు వారాల్లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రాల్లో సితారే జ‌మీన్ ఫ‌ర్‌, కుబేర‌, హౌటు ట్రెయిన్ యువ‌ర్ డ్రాగ‌న్‌, ఎలియో, బ‌లేరినా, 28 ఇయర్స్ లేట‌ర్, మిష‌న్ ఇంఫాజిబుల్‌ వంటి చిత్రాలు ఇప్ప‌టికీ అంచ‌నాలు మించి క‌లెక్ష‌న్లు రాబ‌డుతున్నాయి.

Telugu

Maargan Jun 27

Kannappa Jun 27

F1: The Movie Jun 27

Chandreshwara (Adrusya Khadgam) Jun 27

maargan.jpg

Tamil

Central Jun 27

Maargan Jun 27

Good Day Jun 27

Kannappa Jun 27

F1:The Movie Jun 27

Love Marriage Jun 27

Thirukkural Thiruvalluvarudan Jun 27

Kannada

Athani Jun 27

Kannappa Jun 27

Bloody Babu Jun 27

Avanirabekittu Jun 27

Raja Rathnakara Jun 27

Timmana Mottegalu Jun 27

jsk.jpg

Malayalam

Koodal Jun 27

Kannappa Jun 27

The Real Kerala Story Jun 27

JSK: Janaki vs State of Kerala Jun 27

Hindi

Maa Jun 27

Nafratein Jun 27

Kannappa Jun 27

Mardaani 3 Jun 27

F1: The Movie Jun 27

Twenty 20 Maharathi Jun 27

Well Done C.A Sahab! Jun 27

Assamese

Rudra Jun 27

Fl1RzFyWAAcC1tf.jpeg

English

Parikrama Jun 27

M3GAN 2.0 Jun 27

F1: The Movie Jun 27

Naruto the Movie: Ninja Clash in the L

Updated Date - Jun 26 , 2025 | 05:21 PM