Movies In Tv: తెలుగు టీవీ ఛానళ్లలో.. జూన్ 11, బుధవారం ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Jun 10 , 2025 | 10:30 PM
జూన్11, బుధవారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో ఈ కింది సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
జూన్11 జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో దేవుళ్లు, ఎవరు, డిక్టేటర్, శతమానం భవతి, ఆనందో బ్రహ్మ ఒంగోలు గిత్త, బాహుబలి2, సర్కారు వారి పాట, సర్పట్టా, విక్రమ్, V, రాయన్, చిరునవ్వుతో వంటి 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఇదిలావుంటే చాలామంది ఊర్లలో నివసించే వారు తమ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో (Movies oin Tv) టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు దేవుళ్లు
మధ్యాహ్నం 2.30 గంటలకు చంటి
రాత్రి 10.30 గంటలకు ఎవరు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అల్లరి పెళ్లాం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు చిరునవ్వుతో
ఉదయం 10 గంటలకు అందగాడు
మధ్యాహ్నం 1 గంటకు రాయన్
సాయంత్రం 4 గంటలకు V
రాత్రి 7 గంటలకు డిక్టేటర్
రాత్రి 10 గంటలకు మా నాన్న చిరంజీవి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము12 గంటలకు సమరసింహా రెడ్డి
ఉదయం 9 గంటలకు అబ్బాయిగారు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శుభకార్యం
రాత్రి 9 గంటలకు విజేత విక్రమ్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము1 గంటకు భార్యాభర్తల బంధం
ఉదయం 7 గంటలకు ఆనందభైరవి
ఉదయం 10 గంటలకు తోట రాముడు
మధ్యాహ్నం 1 గంటకు చిన్నబ్బాయి
సాయంత్రం 4 గంటలకు పెళ్లి చేసి చూడు
రాత్రి 7 గంటలకు ప్రమీళార్జునీయం
రాత్రి 10 గంటలకు పోలీస్
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు మిషన్ ఇంఫాజిబుల్
సాయంత్రం 4 గంటలకు సుప్రీమ్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు చంటి
ఉదయం 9 గంటలకు భగీరథ
మధ్యాహ్నం 12 గంటలకు శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు ఆనందో బ్రహ్మ
రాత్రి 9 గంటలకు ఒంగోలు గిత్త
Star Maa (స్టార్ మా)
ఉదయం 8 గంటలకు బాహుబలి2
సాయంత్రం 4 గంటలకు ఎఫ్2
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు ఓం
ఉదయం 9 గంటలకు తొలిప్రేమ
మధ్యాహ్నం 12 గంటలకు మగధీర
మధ్యాహ్నం 3 గంటలకు విక్రమ్
సాయంత్రం 6 గంటలకు సర్కారు వారి పాట
రాత్రి 9.30 గంటలకు విక్రమార్కుడు
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు గేమ్
ఉదయం 8 గంటలకు అజిత్ బిల్లా
ఉదయం 11 గంటలకు సర్పట్టా
మధ్యాహ్నం 2 గంటలకు ఐశ్వర్యాభిమస్తు
సాయంత్రం 5 గంటలకు ఎవడు
రాత్రి 8 గంటలకు ధర్మయోగి
రాత్రి 11 గంటలకు అజిత్ బిల్లా