Movies In Tv: జూన్ 10 (మంగళ వారం).. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jun 09 , 2025 | 09:35 PM
జూన్10, మంగళవారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో 60 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
జూన్10న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే మంగళవారం నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన సమరసింహా రెడ్డి, వీర సింహా రెడ్డి, అఖండ, శ్రీ కృష్ణార్జున యుద్దం, సింహా, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి డజన్‌కు పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి.
ఇదిలావుంటే చాలామంది ఊర్లలో నివసించే వారు తమ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో (Movies oin Tv) టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు నరసింహానాయుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు పెద్దన్నయ్య
రాత్రి 10.30 గంటలకు సుల్తాన్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు పూజ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము1.30 గంటలకు భలే అమ్మాయిలు
తెల్లవారుజాము4.30 గంటలకు పుట్టినిల్లా మెట్టినిల్లా
ఉదయం 7 గంటలకు నాగప్రతిష్ట
ఉదయం 10 గంటలకు అమ్మోరు తల్లి
మధ్యాహ్నం 1 గంటకు ఫృథ్వీ నారాయణ
సాయంత్రం 4 గంటలకు నీ స్నేహం
రాత్రి 7 గంటలకు ఒక్కడు
రాత్రి 10 గంటలకు పోటుగాడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము12 గంటలకు సింహాద్రి
ఉదయం 9 గంటలకు సమరసింహా రెడ్డి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు తేజ
రాత్రి 9 గంటలకు నేటి సిద్ధార్థ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము1 గంటకు ఇల్లాలి కోరికలు
ఉదయం 7 గంటలకు భార్యాభర్తల బంధం
ఉదయం 10 గంటలకు మంగమ్మగారి మనుమడు
మధ్యాహ్నం 1 గంటకు వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు ముద్దుల కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణార్జున యుద్దం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 2.30 గంటలకు డబుల్ ఐస్మార్ట్
ఉదయం 9 గంటలకు శ్రీమంతుడు
సాయంత్రం 4 గంటలకు అ ఆ
రాత్రి 11.30 గంటలకు శ్రీమంతుడు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఆట
తెల్లవారుజాము 3 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను
ఉదయం 7 గంటలకు రావోయి చందమామ
ఉదయం 9 గంటలకు కథానాయకుడు
మధ్యాహ్నం 12 గంటలకు హలో
మధ్యాహ్నం 3 గంటలకు సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు నా పేరు శివ
రాత్రి 9 గంటలకు వాలిమై
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు జాంబీరెడ్డి
తెల్లవారుజాము 2 గంటలకు ఒక లైలా కోసం
ఉదయం 5గంటలకు జిల్లా
ఉదయం 8 గంటలకు నా సామిరంగా
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రకళ
ఉదయం 7 గంటలకు గౌతమిపుత్ర శాతకర్ణి
ఉదయం 9 గంటలకు సింహా
మధ్యాహ్నం 12 గంటలకు అఖండ
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీమన్నారాయణ
సాయంత్రం 6 గంటలకు వీరసింహ రెడ్డి
రాత్రి 9.30 గంటలకు ఎవడు
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు
ఉదయం 8 గంటలకు
ఉదయం 11 గంటలకు
మధ్యాహ్నం 2 గంటలకు
సాయంత్రం 5 గంటలకు
రాత్రి 8 గంటలకు
రాత్రి 11 గంటలకు