TV Movies: మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jun 30 , 2025 | 08:50 PM

జూలై 1, మంగ‌ళ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ఈ క్రింది సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి.

TV

జూలై 1, మంగ‌ళ‌వారం రోజున రెండు తెలుగు రాష్ట్రాల‌లోని టీవీ ఛాన‌ళ్లు దూర‌ద‌ర్శ‌న్ యాద‌గిరి, జెమిని, జెమిని మూవీస్‌, జెమిని లైఫ్‌, ఈటీవీ, ఈ టీవీ ప్ల‌స్‌, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్‌, స్టార్ మా గోల్డ్‌, జీ తెలుగు, జీ సినిమాల‌లో సుమారు 50 తెలుగు సినిమాలు టెలీకాస్ట్‌ కానున్నాయి. మీ స‌మ‌యం వృథా కాకుండా ఇక్క‌డి లిస్టులో మీకు కావ‌ల్సిన సినిమాను సెల‌క్ట్ చేసుకుని చూసేయండి.

మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తాండ‌వ కృష్ణుడు

రాత్రి 9.30 గంట‌లకు జ‌గ‌న్నాథ ర‌థ‌చ‌క్రాలు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు అత‌డే ఒక‌ సైన్యం

మ‌ధ్యాహ్నం 2.3ం గంట‌ల‌కు పుట్టింటికి రా చెల్లి

రాత్రి 10.30 గంట‌ల‌కు పొగ‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు సొమ్మొక‌డిది సోకు ఒక‌డిది

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ఏక్ పోలీస్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు దేవీ ల‌లితాంబ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సుప్ర‌భాతం

ఉద‌యం 10 గంట‌ల‌కు దేవుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు సూర్యుడు

సాయంత్రం 4 గంట‌లకు ఫిట్టింగ్ మాస్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు గంగోత్రి

రాత్రి 10 గంట‌లకు ఆఖ‌రి పోరాటం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బెట్టింగ్ బంగార్రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు దొంగ మొగుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తొలివ‌ల‌పు

రాత్రి 9 గంట‌ల‌కు చిన్న కోడ‌లు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు అల‌జ‌డి

ఉద‌యం 7 గంట‌ల‌కు ఖైదీ

ఉద‌యం 10 గంట‌ల‌కు గుణ సుంద‌రి క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు జేబు దొంగ‌

సాయంత్రం 4 గంట‌లకు బ్రో

రాత్రి 7 గంట‌ల‌కు జ‌గ‌దేకవీరుని క‌థ‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు పండుగ చేస్కో

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఓకే బంగారం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఒంగోలు గిత్త‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు క‌లిసుందాం రా

రాత్రి 9 గంట‌ల‌కు హైప‌ర్‌

రాత్రి 12 గంట‌లకు మ‌గ మ‌హారాజు

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స‌ప్త‌గిరి LLB

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఒక లైలా కోసం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు జిల్లా

ఉదయం 9 గంట‌ల‌కు ఈగ‌ల్‌

EAGLE.jpg

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్రేమ‌ఖైదీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జార్జి రెడ్డి

ఉద‌యం 7 గంటల‌కు రౌడీ

ఉద‌యం 9 గంట‌ల‌కు హుషారు

మధ్యాహ్నం 12 గంటలకు రాజా రాణి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పోలీసోడు

సాయంత్రం 6 గంట‌ల‌కు S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9.30 గంట‌ల‌కు ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు మొద‌టి సినిమా

ఉద‌యం 11 గంట‌లకు య‌ముడికి మొగుడు

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు ద‌డ‌

సాయంత్రం 5 గంట‌లకు RX 100

రాత్రి 8 గంట‌ల‌కు నాయ‌కుడు

రాత్రి 11 గంట‌ల‌కు మొద‌టి సినిమా

Updated Date - Jun 30 , 2025 | 10:14 PM