Monday Tv Movies: సోమవారం, Nov 17 తెలుగు TVల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:33 PM
సోమవారం రోజు టెలివిజన్ తెరపై వరుసగా ప్రసారమయ్యే సినిమాలతో వినోదం పండించేందుకు టీవీ ఛానళ్లు సిద్ధంగా ఉన్నాయి.
సోమవారం రోజు టెలివిజన్ తెరపై వరుసగా ప్రసారమయ్యే సినిమాలతో వినోదం పండించేందుకు టీవీ ఛానళ్లు సిద్ధంగా ఉన్నాయి. కుటుంబంతో కలిసి రిలాక్స్ అవుతూ చూసేందుకు అనువైన పలు హిట్ చిత్రాలు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు ఈరోజు చిన్న తెరపై ప్రేక్షకులను అలరించబోతున్నాయి.మరి ఏ ఛానెల్లో ఏ సినిమా వస్తుందో చూసేయండి.
సోమవారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – పల్లెటూరి పిల్ల
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – భరత సింహారెడ్డి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – స్టేషన్ మాస్టర్
రాత్రి 9 గంటలకు – కాంచనగంగ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ
ఉదయం 7 గంటలకు – మామా శ్రీ
ఉదయం 10 గంటలకు – జ్యోతి
మధ్యాహ్నం 1 గంటకు – భైరవద్వీపం
సాయంత్రం 4 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
రాత్రి 7 గంటలకు – జితేందర్ రెడ్డి
రాత్రి 10 గంటలకు – శుభకార్యం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మా విడాకులు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – వేట్టయాన్ ది హంటర్
మధ్యాహ్నం 3 గంటలకు – ఇజం

📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - ఆటో నగర్ సూర్య
తెల్లవారుజాము 1.30 గంటలకు – మూగనోము
తెల్లవారుజాము 4.30 గంటలకు – బురిడీ
ఉదయం 7 గంటలకు – ఆకాశం నీ హద్దురా
ఉదయం 10 గంటలకు – ఆపరేషన్ దుర్యోదన
మధ్యాహ్నం 1 గంటకు – పుట్టింటికి రా చెల్లి
సాయంత్రం 4 గంటలకు – అల్లరి పోలీస్
రాత్రి 7 గంటలకు – రణం
రాత్రి 10 గంటలకు – షాడో
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – చిరుత
తెల్లవారుజాము 3 గంటలకు – ఆయ్
ఉదయం 9 గంటలకు – బెండు అప్పారావు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీమంతుడు
తెల్లవారుజాము 3 గంటలకు – స్టూడెంట్ నం1
ఉదయం 7 గంటలకు – ప్రేమించాను నిన్నే
ఉదయం 9.30 గంటలకు – సీబీఐ5.. ది బ్రెయిన్
మధ్యాహ్నం 12 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 3 గంటలకు – జయం మనదేరా
సాయంత్రం 6 గంటలకు – లింగా
రాత్రి 9 గంటలకు – ఒంగోలు గిత్త
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – వినయ విధేయ రామ
తెల్లవారుజాము 2 గంటలకు – ఒక్కడే
ఉదయం 5 గంటలకు – రైల్
ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్ (షో)
రాత్రి 11 గంటలకు – బాహుబలి2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – హ్యాపీ హ్యాపీగా
తెల్లవారుజాము 3 గంటలకు– ఒక్కడే
ఉదయం 8 గంటలకు – కబాలి
ఉదయం 11 గంటలకు – 100% Love
మధ్యాహ్నం 2 గంటలకు – లవ్ యూ బంగారం
సాయంత్రం 5 గంటలకు – సినిమా చూపిస్తా మామ
రాత్రి 8 గంటలకు – దూకుడు
రాత్రి 11 గంటలకు – పందెం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అశోక్
తెల్లవారుజాము 2.30 గంటలకు – వసుంధర
ఉదయం 6 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – అర్జున్
ఉదయం 11 గంటలకు – 90ML
మధ్యాహ్నం 2 గంటలకు – రాధా గోపాలం
సాయంత్రం 5 గంటలకు – బధ్రీనాథ్
రాత్రి 8 గంటలకు – సైరన్
రాత్రి 10 గంటలకు – అర్జున్