Thursday TV Movies: గురువారం, Oct 30.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:48 AM
ప్రతి రోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం పలు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి.
ప్రతి రోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం పలు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి యాక్షన్, కామెడీ, రొమాన్స్ వరకు అన్ని జానర్ల చిత్రాలు ఈ రోజు టెలివిజన్ స్క్రీన్‌పై ప్రసారం కానున్నాయి. ఉదయం టిఫిన్ మొదలు, మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో చూడదగ్గ సినిమాలు, ప్రైమ్‌టైమ్‌లో ప్రసారమయ్యే బ్లాక్‌బస్టర్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు ఛానళ్లు రెడీగా ఉన్నాయి.

గురువారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – డాక్టర్‌బాబు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – లారీ డ్రైవర్
ఉదయం 9 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – పెల్లామా మజాకా
రాత్రి 10.30 గంటలకు – బలరామకృష్ణులు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – పోలీస్
ఉదయం 7 గంటలకు – భలే వాడివి బాసూ
ఉదయం 10 గంటలకు – చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య 369
సాయంత్రం 4 గంటలకు – మాయలోడు
రాత్రి 7 గంటలకు – మీనా
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – చట్టంతో చదరంగం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పెదరాయుడు
మధ్యాహ్నం 3 గంటలకు - తేజ్ ఐ లవ్ యూ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - సంచలనం
తెల్లవారుజాము 1.30 గంటలకు – కొత్త కాపురం
తెల్లవారుజాము 4.30 గంటలకు – సరోజా
ఉదయం 7 గంటలకు – అమ్మనా కోడలా
ఉదయం 10 గంటలకు – మహా వీరుడు
మధ్యాహ్నం 1 గంటకు – పోస్ట్‌మాన్
సాయంత్రం 4 గంటలకు – మరకతమణి
రాత్రి 7 గంటలకు – పౌర్ణమి
రాత్రి 10 గంటలకు – దొరసాని
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఊరు పేరు భైరవకోన
తెల్లవారుజాము 3 గంటలకు – అరవింద సమేత
ఉదయం 9 గంటలకు – లౌక్యం
సాయంత్రం 4.30 గంటలకు – గొల్కొండ హైస్కూల్

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – పండగ చేస్కో
తెల్లవారుజాము 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
ఉదయం 7 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
ఉదయం 9 గంటలకు – ఏజంట్ భైరవ
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు లేక నేను లేను
మధ్యాహ్నం 3 గంటలకు – చింతకాయల రవి
సాయంత్రం 6 గంటలకు – జై చిరంజీవ
రాత్రి 9 గంటలకు – సర్దార్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
తెల్లవారుజాము 2 గంటలకు – దైర్యం
ఉదయం 5 గంటలకు – ఆహా
ఉదయం 8 గంటలకు – జయ జానకీ నాయక
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ఎంతవాడుగానీ
తెల్లవారుజాము 3 గంటలకు– షాక్
ఉదయం 7 గంటలకు – నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు – శాకిని ఢాకిని
మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ
మధ్యాహ్నం 3 గంటలకు – K.G.F1
సాయంత్రం 6 గంటలకు – మిర్చి
రాత్రి 9 గంటలకు – ఫిదా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – రౌడీ అల్లుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు – మనుమంతు
ఉదయం 6 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – పడి పడి లేచే మనసు
ఉదయం 11 గంటలకు – డాన్
మధ్యాహ్నం 2 గంటలకు – గౌతమ్ S.S.C.
సాయంత్రం 5 గంటలకు – ఖుషి
రాత్రి 8 గంటలకు – U-Turn
రాత్రి 10 గంటలకు – పడి పడి లేచే మనస