Satuarday Tv Movies: ఆగస్ట్ 2, శనివారం.. టీవీ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:54 PM
ఈ శనివారం టీవీల్లో సినిమా పండుగ! ప్రత్యేక చిత్రాలతో మీ ఇంట్లోనే థియేటర్ ఫీల్
ఈ శనివారం (ఆగస్ట్ 2) తెలుగు టీవీ చానళ్లను వీక్షించే అపేక మందిని అహ్లాద పరిచేందుకు చాలా సినిమాలు రెడీ అయ్యాయి. కొత్తవి, క్లాసిక్స్, యాక్షన్, ప్రేమకథల కూడిన మూవీస్ ఈ శనివారం రోజు టెలీకాస్ట్ కానున్నాయి. ఈరోజు ప్రసారమయ్యే చిత్రాలతో మీ వీకెండ్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకోండి. మరి ఈ రోజుతెలుగు ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఇప్పుడే ఇక్కడ చూసేయండి.
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు బొరక్త సంబంధాలు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు గౌతమ్ నంద
మధ్యాహ్నం 2.30 గంటలకు గోపాల గోపాల
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అడవి రాముడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు భోగి మంటలు
తెల్లవారుజాము 4.30 గంటలకు కోటికొక్కడు (కృష్ణంరాజు)
ఉదయం 7 గంటలకు అడవిలో అన్న
ఉదయం 10 గంటలకు మా అన్నయ్య బంగారం
మధ్యాహ్నం 1 గంటకు తిరుమల తిరుపతి వెంకటేశ
సాయంత్రం 4 గంటలకు హిట్2
రాత్రి 7 గంటలకు పెద్దన్నయ్య
రాత్రి 10 గంటలకు ఆరుగురు పతివ్రతలు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1 గంటకు అమ్మో ఒకటో తారీఖు
ఉదయం 9 గంటలకు వంశానికొక్కడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు గరం
రాత్రి 9 గంటలకు వారసుడొచ్చాడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు మన్నెంలో మొనగాడు
ఉదయం 7 గంటలకు నవ భారతం
ఉదయం 10 గంటలకు భక్త తుకారం
మధ్యాహ్నం 1 గంటకు రౌడీ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు అల్లరి పిల్ల
రాత్రి 7 గంటలకు పండగ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు అ ఆ
తెల్లవారుజాము 3 గంటలకు ప్రేమించుకుందాం రా
ఉదయం 9 గంటలకు బలుపు
సాయంత్రం 4 గంటలకు ఒకటో నంబర్ కుర్రాడు
రాత్రి 10.30 గంటలకు డీడీ రిటర్న్స్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు భగవంత్ కేసరి
తెల్లవారుజాము 3 గంటలకు పెళ్లాం ఊరెళితే
ఉదయం 7 గంటలకు శైలజా రెడ్డి అల్లుడు
ఉదయం 9 గంటలకు నీవెవరో
మధ్యాహ్నం 12 గంటలకు ఎవండీ పెళ్లి చేసుకోండి
మధ్యాహ్నం 3 గంటలకు ఆనందో బ్రహ్మ
సాయంత్రం 6 గంటలకు మజాకా
రాత్రి 9 గంటలకు శివ వేద
Star MAA (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు కుకు విత్ జాతి రత్నాలు (షో)
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు
తెల్లవారుజాము 3 గంటలకు
ఉదయం 7 గంటలకు 100
ఉదయం 9 గంటలకు అదుర్స్
మధ్యాహ్నం 12 గంటలకు బాహుబలి 1
మధ్యాహ్నం 3 గంటలకు డీజే టిల్లు
సాయంత్రం 6 గంటలకు బాపు
రాత్రి 9 గంటలకు KGF 1
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు భగవతి
తెల్లవారుజాము 2.30 గంటలకు పూజాఫలం
ఉదయం 6 గంటలకు న్యాయంకోసం
ఉదయం 8 గంటలకు తీన్‌మార్
ఉదయం 11 గంటలకు హలో బ్రదర్
మధ్యాహ్నం 2 గంటలకు కత్తి
సాయంత్రం 5 గంటలకు పడి పడి లేచే మనసు
రాత్రి 8 గంటలకు అందరివాడు
రాత్రి 11 గంటలకు తీన్‌మార్