Saturday Tv Movies: శనివారం.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల జాబితా
ABN , Publish Date - Aug 15 , 2025 | 10:25 PM
telugu tv premiere movies Saturday 16th august 2025
ఈ వారాంతంలో సరదాగా సినిమాలు ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానెల్‌లు సర్వం నూతన కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. జెమిని టీవీ, ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానెల్‌లలో ఈ శనివారం (ఆగస్టు 16, 2025) వివిధ రకాల సినిమాలు ప్రసారం కానున్నాయి. కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ మూవీస్, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ చిత్రాల నుండి బ్లాక్‌బస్టర్ హిట్స్ వరకు, ప్రేక్షకులను అలరించేందుకు బోలెడన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు టీవీల్లో ప్రసారమయ్యే సినిమాల షెడ్యూల్‌ను చూసి, మీకు నచ్చిన చిత్రాలను ఎంచుకొని ఆనందించండి
శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ కృష్ణ విజయము
రాత్రి 9గంటలకు ఆదిత్య 369
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు రేపటి పౌరులు
ఉదయం 9 గంటలకు శ్రీ కృష్ణార్జునవిజయం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మ
రాత్రి 9 గంటలకు జైలర్ గారి అబ్బాయి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు భారత్ బంద్
ఉదయం 7 గంటలకు బాల భారతం
ఉదయం 10 గంటలకు శ్రీ కృష్ణావతారం
మధ్యాహ్నం 1 గంటకు యశోదకృష్ణ
సాయంత్రం 4 గంటలకు యమలీల
రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణార్జునవిజయం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు బెంగాల్ టైగర్
మధ్యాహ్నం 2. 3ం గంటలకు డిక్టేటర్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు కన్నయ్య కిట్టయ్య
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు పెళ్లినాటి ప్రమాణాలు
తెల్లవారుజాము 4.30 గంటలకు తిరుపతి
ఉదయం 7 గంటలకు ఎవడిగోల వాడిది
ఉదయం 10 గంటలకు అశ్వద్ధామ
మధ్యాహ్నం 1 గంటకు రణం
సాయంత్రం 4 గంటలకు బాలగోపాలుడు
రాత్రి 7 గంటలకు ఇడియట్
రాత్రి 10 గంటలకు జస్టిస్ చౌదరి
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు మజాకా
తెల్లవారుజాము 3 గంటలకు బింబిసార
ఉదయం 9 గంటలకు గీతా గోవిందం
సాయంత్రం 4గంటలకు హోటల్ ముంబయ్
రాత్రి 10.30 గంటలకు శ్రీ కృష్ణ తులాభారం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు మిషన్ ఇంఫాజిబుల్
తెల్లవారుజాము 3 గంటలకు శ్రీ కృష్ణ 2006
ఉదయం 7 గంటలకు శివగంగ
ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ శంకర్
మధ్యాహ్నం 12 గంటలకు కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమలు
సాయంత్రం 6 గంటలకు బ్రో
రాత్రి 9 గంటలకు నకిలీ
Star MAA (స్టార్ మా)
ఉదయం 8.30 గంటలకు రంగస్థలం
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు ప్రేమ కథా చిత్రమ్
ఉదయం 9 గంటలకు బుజ్జిగాడు
మధ్యాహ్నం 12 గంటలకు KGF
మధ్యాహ్నం 3 గంటలకు సింగం3
సాయంత్రం 6 గంటలకు బాక్
రాత్రి 9.30 గంటలకు జయ జానకీ నాయక
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు ఆహ
మధ్యాహ్నం 2 గంటలకు ఖుషి
సాయంత్రం 5 గంటలకు మర్యాదరామన్న
రాత్రి 8 గంటలకు అదుర్స్
రాత్రి 11 గంటలకు పసివాడి ప్రాణం