Saturday TV Movies: శ‌నివారం, Nov 22.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:37 PM

ఈ శనివారం టీవీ ఛానళ్లలో ప్రసారం కాబోయే పలు హిట్‌ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ డ్రామాలు మీ కోసం రెడీగా ఉన్నాయి.

Tv Movie

వారాంతం అంటే అలాగే రిలాక్స్‌ అవుతూ కుటుంబంతో కలిసి సినిమా చూస్తే మరింత ఎనర్జీగా ఫీల్ అవుతాం. ఈ శనివారం టీవీ ఛానళ్లలో ప్రసారం కాబోయే పలు హిట్‌ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ డ్రామాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. ఏ జానర్ ఇష్టమైనా.. ఈ లిస్టులో మీకో సినిమా ఖచ్చితంగా దొరుకుతుంది. మరి ఈ వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మీరు రెడీనా?. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే టీవీల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఓ లుక్కేయండి.


శ‌నివారం.. టీవీల‌లో వ‌చ్చే సినిమాలు

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఎండ‌న్గ్రేబ్ స్పేసియ‌స్‌ (హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – రెండు జ‌ళ్ల‌ సీత‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – భార్గ‌వ రాముడు

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆదిత్య 369

ఉద‌యం 9 గంట‌ల‌కు – సందడే సంద‌డి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ల‌క్ష్యం

రాత్రి 9 గంట‌ల‌కు – గాడ్సే

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఎర్ర‌చీర‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌లకు – బొబ్బిలివంశం

రాత్రి 7 గంట‌ల‌కు – పాప్ప‌న్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్యామ్ సింగ‌రాయ్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మ‌న‌సంతా నువ్వే

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్ల‌రి ప్రియుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - శ్రీకారం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – జ్వాల‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – గ‌డ‌స‌రి అత్త సొగ‌స‌రి కోడ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప‌ర‌శురాం

ఉద‌యం 10 గంట‌ల‌కు – చెక్‌

మధ్యాహ్నం 1 గంటకు – జాన‌కి వెడ్స్ శ్రీరాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – బొమ్మ‌న బ్ర‌ద‌ర్స్ చంద‌నా సిస్ట‌ర్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అల్లుడు అదుర్స్‌

రాత్రి 10 గంట‌ల‌కు – పొగ‌

tv.jpg

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – తుల‌సి

ఉద‌యం 9 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – చంద‌మామ‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – హ‌నుమాన్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అ ఆ

ఉద‌యం 7 గంట‌ల‌కు – సోలో బ‌తుకే సో బెట‌రు

ఉద‌యం 9 గంట‌ల‌కు – అబ్ర‌హం ఓజ్ల‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – డిటెక్టివ్ ఉజ్వ‌ల‌న్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ల్కి

రాత్రి 9 గంట‌ల‌కు – సాహో

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామిరంగా

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఖైదీ నం150

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్కంద‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

రాత్రి 6 గంట‌ల‌కు – జాక్‌

రాత్రి 9 గంట‌ల‌కు – జులాయి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు – దృవ న‌క్ష‌త్రం

ఉద‌యం 11 గంట‌లకు – జ‌ల్సా

మధ్యాహ్నం 2 గంట‌లకు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

సాయంత్రం 5 గంట‌లకు – గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌

రాత్రి 8 గంట‌ల‌కు – మార‌న్‌

రాత్రి 11 గంట‌ల‌కు – దృవ న‌క్ష‌త్రం

Updated Date - Nov 22 , 2025 | 08:25 AM