Thursday TV Movies: గురువారం, Nov 06.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Nov 05 , 2025 | 07:21 AM

గురువారం సాయంత్రం ఇంట్లోనే థియేటర్ ఫీల్‌ కావాలా? అయితే టీవీని ఆన్‌ చేయండి చాలు!

TV Movies

గురువారం సాయంత్రం ఇంట్లోనే థియేటర్ ఫీల్‌ కావాలా? అయితే టీవీని ఆన్‌ చేయండి చాలు! చిన్న తెరపై ఈ రోజు వినోదాల పండుగే ఉండ‌నుంది. మాస్‌ యాక్షన్‌ నుంచి మెలోడీ రొమాన్స్‌ వరకు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ నుంచి ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ దాకా — ప్రతి ఛానల్‌లో ఒక సినిమా సెలబ్రేషన్‌ రెడీగా ఉంది. మరి మీ ఫేవరెట్‌ హీరో సినిమా ఏ ఛానల్‌లో వస్తుందో చూడండి… గురువారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఇదే!


tv.jpg

గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – వంశానికొక్క‌డు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కార్తీక దీపం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖైదీ నం 786

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్న‌0 3 గంట‌ల‌కు – ఏజంట్ విక్ర‌మ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – పెల్లామా మ‌జాకా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బంధం

ఉద‌యం 7 గంట‌ల‌కు – శుభ‌వార్త‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అబ్బాయి గారు అమ్మాయి గారు

మధ్యాహ్నం 1 గంటకు – దీవివాహా భోజ‌నంబు

సాయంత్రం 4 గంట‌లకు – ట‌క్క‌రి దొంగ‌

రాత్రి 7 గంట‌ల‌కు – ఒకే కుటుంబం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అత్త సొమ్ము అల్లుడు దానం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వీడే

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు - NTR క‌థానాయ‌కుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - అంతఃపురం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – భైర‌వ‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఇద్ద‌రు పెళ్లాల‌ ముద్దుల పోలీస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మిస్స‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లి

మధ్యాహ్నం 1 గంటకు – ఏమండోయ్ శ్రీవారు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మా ఆయ‌న చంటి పిల్లాడు

రాత్రి 7 గంట‌ల‌కు – సై

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌జ్ను ( నాగార్జున‌)

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఊరు పేరు బైర‌వ‌కోన‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గోల్కొండ హైస్కూల్

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కార్తీకేయ‌2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – రారాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – జీ కుటుంబం అవార్డ్స్ 2

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్పైడ‌ర్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఓ మై ఫ్రెండ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – గీతా గోవిందం

రాత్రి 9 గంట‌ల‌కు – టిక్ టిక్ టిక్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పోలీసోడు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – MCA మిడిల్‌క్లాస్ అబ్బాయి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – పిట్ట‌క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – య‌మ‌దొంగ‌

మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి

మధ్యాహ్నం 3 గంట‌లకు – విశ్వం

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాహుబ‌లి2

రాత్రి 9 గంట‌ల‌కు – ప‌రుగు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జోష్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – సింధుభైర‌వి

ఉద‌యం 6 గంట‌ల‌కు – అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆనంద్‌

ఉద‌యం 11 గంట‌లకు – అంద‌రివాడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు – శ‌క్తి

రాత్రి 8 గంట‌ల‌కు – అంజ‌లి సీబీఐ

రాత్రి 10 గంట‌ల‌కు – ఆనంద్‌

Updated Date - Nov 05 , 2025 | 08:12 AM