Friday Tv Movies: శుక్రవారం, ఆక్టోబర్ 10,, తెలుగు టీవీ ఛాళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:53 PM
శుక్రవారం, అక్టోబర్ 10న తెలుగు టెలివిజన్ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు మంచి మంచి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
శుక్రవారం, అక్టోబర్ 10న తెలుగు టెలివిజన్ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు మంచి మంచి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతివారం ఆడియన్స్ కోసం వివిధ రకాల చిత్రాలను ప్రసారం చేసే టీవీ ఛానళ్లు, ఈ శుక్రవారం కూడా ప్రత్యేకమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబయ్యాయి.
స్టార్ హీరోల హిట్ సినిమాల నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ల వరకూ, థ్రిల్లర్‌ల నుంచి కామెడీ చిత్రాల దాకా అన్ని రకాల సినిమాలు టీవీ పర్దాపై సందడి చేయబోతున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు వేర్వేరు టైమ్‌స్లాట్‌లలో పలు ఛానళ్లపై విభిన్న సినిమాలు ప్రదర్శించబోతున్నాయి. మరి మీరు మీకు ఇష్టమైన సినిమా ఏ ఛానల్‌లో, ఎప్పుడొస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.
శుక్రవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – గోపి.. గోడ మీద పిల్లి
రాత్రి 9.30 గంటలకు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 10 గంటలకు - ఆమె
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు - రౌడీ గారి పెళ్లాం
ఉదయం 9 గంటలకు – సింహాద్రి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆరాధన
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు –పెళ్లి చేసుకుందాం
మధ్యాహ్నం 3 గంటలకు -
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - విన్నర్
తెల్లవారుజాము 3 గంటలకు - కలిసుందాం రా
ఉదయం 9 గంటలకు – సంతోషం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - మిర్చి
తెల్లవారుజాము 4 గంటలకు - ఎవడు
ఉదయం 5 గంటలకు – అదుర్స్
ఉదయం 9 గంటలకు- లవ్ యూ అమ్మ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – సాంబయ్య
ఉదయం 7 గంటలకు – ఆడాళ్లా మజాకా
ఉదయం 10 గంటలకు – గూడాఛారి116
మధ్యాహ్నం 1 గంటకు – అందరు బాగుండాలి
సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పీటలు
రాత్రి 7 గంటలకు – ఇదెక్కడి న్యాయం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - బంగార్రాజు
తెల్లవారుజాము 3 గంటలకు - బొమ్మరిల్లు
ఉదయం 7 గంటలకు – మేము
ఉదయం 9 గంటలకు – గీతా గోవిందం
మధ్యాహ్నం 12 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1
సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు – వాలిమై
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – బోబ్బిలి బ్రహ్మన్న
తెల్లవారుజాము 4.30 గంటలకు – గోపి గోపిక గోదావరి
ఉదయం 7 గంటలకు – డిస్కో
ఉదయం 10 గంటలకు – నాగదేవత
మధ్యాహ్నం 1 గంటకు – శంఖం
సాయంత్రం 4 గంటలకు – సెల్యూట్
రాత్రి 7 గంటలకు – వీర
రాత్రి 10 గంటలకు – చెట్టు కింద ఫ్లీడర్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - అర్జున్ రెడ్డి
తెల్లవారుజాము 3 గంటలకు - రాగల 24 గంటల్లో
ఉదయం 7 గంటలకు – ద్వారక
ఉదయం 9 గంటలకు – మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు – జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు –రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
రాత్రి 9 గంటలకు – జులాయి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – గోపాలరావు గారి అబ్బాయి
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఇంటిదొంగ
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – ABCD ఎనీ బడీ కెన్ డాన్స్
ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2.30 గంటలకు – రాధా గోపాలం
సాయంత్రం 5 గంటలకు – మర్యాద రామన్న
రాత్రి 8 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 11 గంటలకు – శాపం