Satuarday Tv Movies: జూలై 26, శ‌నివారం.. టీవీ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే సినిమాలివే

ABN , Publish Date - Jul 25 , 2025 | 09:52 PM

ప్రతి వీకెండ్‌లా ఈ శనివారం కూడా తెలుగు టీవీ ఛానెల్స్ ప్రేక్షకుల కోసం ఎంటర్‌టైనింగ్ సినిమాలను అందిస్తున్నాయి.

tv movies

జూలై 26, శ‌నివారం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే సినిమాలు

ప్రతి వీకెండ్‌లా ఈ శనివారం కూడా తెలుగు టీవీ ఛానెల్స్ ప్రేక్షకుల కోసం ఎంటర్‌టైనింగ్ సినిమాలను అందిస్తున్నాయి. స్టార్ మా మూవీస్, జెమినీ మూవీస్, ఈటీవీ సినిమా, జీ సినిమాస్ వంటి ప్రముఖ ఛానెల్స్ లో 60కి పైగా సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి. వీటిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ ప్యాక్డ్ మూవీస్, రొమాంటిక్ స్టోరీస్‌తో ఉన్నాయి.మ‌రి ఈ శ‌నివారం ఏ ఏ ఛాన‌ల్‌లో ఏయే సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయో ఇప్పుడే చూసేయండి!

చానెల్‌ వారీగా.. పూర్తి లిస్టు మరియు టైమింగ్స్

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రాణానికి ప్రాణం

రాత్రి 9.30 గంట‌లకు ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తాప్‌

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌సూద

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు గుండెజారి గ‌ల్లంత‌యిందే

రాత్రి 10.30 గంట‌ల‌కు

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు సీతాకోక చిలుక‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాయు 1.30 గంట‌ల‌కు అమ్మ మీద ఒట్టు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యూ

ఉద‌యం 7 గంట‌ల‌కు అడ‌విచుక్క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు రుద్రుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు నిజం

సాయంత్రం 4 గంట‌లకు పొగ‌

రాత్రి 7 గంట‌ల‌కు టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్

రాత్రి 10 గంట‌లకు మొండిఘ‌టం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు య‌మ‌లీల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు కొండ‌వీటి సింహం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వార‌సుడొచ్చాడు

రాత్రి 9 గంట‌ల‌కు బీరువా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు బంగారు కుటంబం

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మాయి కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌మీలార్జునీయం

మ‌ధ్యాహ్నం 1 గంటకు సుస్వాగ‌తం

సాయంత్రం 4 గంట‌లకు ముద్దుల మేన‌ల్లుడు

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ మంజునాథ‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు జ‌వాన్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు అజాద్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పంచాక్ష‌రి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మ‌ల్లీశ్వ‌రీ

ఉద‌యం 7 గంట‌ల‌కు దోచేయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు CBI 5: The Brain

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రోష‌గాడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

సాయంత్రం 6 గంట‌ల‌కు హ‌ను మాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు ధీరుడు

Star Maa (స్టార్ మా)

ఉదయం 9 గంట‌ల‌కు మిర్చి

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంటల‌కు శ్రీదేవి శోభ‌న్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌ర్యాద రామ‌న్న‌

మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు న‌చ్చావ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సింగం3

సాయంత్రం 6 గంట‌ల‌కు విశ్వం

రాత్రి 9 గంట‌ల‌కు జులాయి

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు సోలో

ఉద‌యం 11 గంట‌లకు అసాధ్యుడు

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు మ‌ల్ల‌న్న‌

సాయంత్రం 5 గంట‌లకు వీడొక్క‌డే

రాత్రి 8 గంట‌ల‌కు యోగి

రాత్రి 11 గంట‌ల‌కు సోలో

Updated Date - Jul 25 , 2025 | 09:55 PM