Tuesday TV Movies: మంగళవారం, Nov 25.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:10 PM
ఈ మంగళవారం చిన్న తెరపై సినిమా సందడి రానుంది. తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల రుచికి తగ్గట్టుగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, కామెడీ డ్రామాలతో ప్రత్యేక లైనప్‌ను సిద్ధం చేశాయి.
ఈ మంగళవారం చిన్న తెరపై సినిమా సందడి రానుంది. తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల రుచికి తగ్గట్టుగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, కామెడీ డ్రామాలతో ప్రత్యేక లైనప్‌ను సిద్ధం చేశాయి. ఇంట్లోనే కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేస్తున్న వారికిదే బెస్ట్ ఛాన్స్. ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ క్రింది జాబితాను చెక్ చేయండి!
మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – మిష్టర్ ఎర్రబాబు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – పెళ్లి పందిరి
ఉదయం 9 గంటలకు – చిన్నబ్బాయి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సకుటుంబ సపరి వార సమేతంగా
రాత్రి 9 గంటలకు – అమ్మాయే నవ్వితే
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – కారుదిద్దిన కాపురం
ఉదయం 7 గంటలకు – వీధి
ఉదయం 10 గంటలకు – అల్లాఉద్దీన్ అద్భుత దీపం
మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది
సాయంత్రం 4 గంటలకు – బావ నచ్చాడు
రాత్రి 7 గంటలకు – తాత మనుమడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – రాయలసీమ రామన్న చౌదరి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నువ్వు వస్తావని
మధ్యాహ్నం 3 గంటలకు – ఈడో రకం ఆడో రకం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - నాంది
తెల్లవారుజాము 1.30 గంటలకు – మానవుడు దానవుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – కోటికొక్కడు
ఉదయం 7 గంటలకు – హోళీ
ఉదయం 10 గంటలకు – ఎవడే సుబ్రమణ్యం
మధ్యాహ్నం 1 గంటకు – త్రినేత్రం
సాయంత్రం 4 గంటలకు – లీలా మహాల్ సెంటర్
రాత్రి 7 గంటలకు – సమక్క సారక్క
రాత్రి 10 గంటలకు – ఒకే ఒక జీవితం

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బొమ్మరిల్లు
తెల్లవారుజాము 3 గంటలకు – బెండు అప్పారావు
ఉదయం 9 గంటలకు – దబాంగ్3
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – రోషగాడు
తెల్లవారుజాము 3 గంటలకు – బలాదూర్
ఉదయం 7 గంటలకు – ఘర్జణ
ఉదయం 9 గంటలకు – భలే దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు – పిల్ల జమిందార్
మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు
సాయంత్రం 6 గంటలకు – చిరుత
రాత్రి 9 గంటలకు – బ్రదర్స్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – అదుర్స్
తెల్లవారుజాము 2 గంటలకు – ఒక లైలా కోసం
ఉదయం 9 గంటలకు – బాహుబలి1
రాత్రి 11గంటటలకు – జనతా గ్యారేజ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు – జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు – నువ్వానేనా
ఉదయం 9 గంటలకు – చాణక్య
మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా
సాయంత్రం 3 గంటలకు – టచ్ చేసి చూడు
రాత్రి 6 గంటలకు – తమ్ముడు
రాత్రి 9 గంటలకు – ది వారియర్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – మ్యాస్ట్రో
తెల్లవారుజాము 2.30 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – జిల్లా
ఉదయం 11 గంటలకు – మాస్
మధ్యాహ్నం 2 గంటలకు – న్యాయంకోసం
సాయంత్రం 5 గంటలకు – ఎంతమంచి వాడవురా
రాత్రి 8 గంటలకు – నోటా
రాత్రి 11 గంటలకు – జిల్లా