Sautarday Tv Movies: శ‌నివారం, జూలై 19.. తెలుగు టెలివిజన్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jul 18 , 2025 | 10:11 PM

ఈ శ‌నివారం తెలుగు టీవీల‌లో హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్స్‌, కామెడీ సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

tv movies

ఈ శ‌నివారం, జూలై 19న తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల కోసం ఈటీవీ, జెమిని, స్టార్ మా, జీ తెలుగు, దూరదర్శన్ వంటి ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రివరకు తెలుగు టీవీల‌లో హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామాలు, అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్స్‌, హృదయాన్ని తాకే రొమాంటిక్ లవ్ స్టోరీస్‌, నవ్వుల పువ్వులు పూయించే కామెడీ సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. ముఖ్యంగా న‌ట కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్కరించుకుని నాలుగు ప్ర‌త్యేక చిత్రాలు టెలీకాస్ట్ కానున్నాయి. వీటితో పాటు మ‌రో 50 చిత్రాలు ప్ర‌సారం అవ‌నున్నాయి. మీ ఇష్టమైన హీరోల సూపర్‌హిట్ సినిమాలు ఏ ఛానల్‌లో, ఎప్పుడు వస్తున్నాయో ఇక్క‌డ త‌లుసుకుని ఇప్పుడే చూసేయండి.

శ‌నివారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దొంగొడొచ్చాడు

రాత్రి 9.30 గంట‌లకు తారక రాముడు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు చంద్ర‌ముఖి2

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు కింగ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు ఓయ్‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు యువ‌రాజు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు గురుశిస్యులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు చెల్లెలి కాపురం

ఉద‌యం 7 గంట‌ల‌కు అభిషేకం

ఉద‌యం 10 గంట‌ల‌కు చిరుజ‌ల్లు

మ‌ధ్యాహ్నం 1 గంటకు దేశ‌ముదురు

సాయంత్రం 4 గంట‌లకు శ్రీర‌స్తుశుభ‌మ‌స్తు

రాత్రి 7 గంట‌ల‌కు వేట్ట‌యాన్‌

రాత్రి 10 గంట‌లకు పంజా

vettayan.jpg

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పండంటి కాపురం

ఉద‌యం 9 గంట‌ల‌కు సంద‌డే సంద‌డి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బీరువా

రాత్రి 9 గంట‌ల‌కు ఆనందం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ద‌స‌రా బుల్లోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

ఉద‌యం 10 గంట‌ల‌కు బృందావ‌నం

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌లకు మాయ‌లోడు

రాత్రి 7 గంట‌ల‌కు సీతా క‌ల్యాణం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు క‌లిసుందాం రా

తెల్ల‌వారు జాము 3 గంట‌ల‌కు బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌లకు ఐస్మార్ట్ శంక‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు నేను లోక‌ల్

తెల్ల‌వారు జాము 3 గంట‌ల‌కు తుల‌సి

ఉద‌యం 7 గంట‌ల‌కు మిస్ట‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రంగ్ దే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివం భ‌జే

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పండుగ చేస్కో

సాయంత్రం 6 గంట‌ల‌కు కుటుంబ‌స్థుడు

రాత్రి 9 గంట‌ల‌కు ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడ‌

Star Maa (స్టార్ మా)

ఉదయం 9 గంట‌ల‌కు నువ్వు నాకు న‌చ్చావ్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంటల‌కు వినరో భాగ్య‌ము విష్ణు క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌ర్యాద రామ‌న్న‌

మధ్యాహ్నం 12 గంటలకు సింగం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మ‌న్మ‌ధుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు బాహుబ‌లి2

Balagam.jpg

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు ద్వార‌క‌

ఉద‌యం 8 గంట‌ల‌కు జిల్లా

ఉద‌యం 11 గంట‌లకు రైల్‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు రౌద్రం

సాయంత్రం 5 గంట‌లకు దూసుకెళ‌తా

రాత్రి 8 గంట‌ల‌కు సాహాసం

రాత్రి 11 గంట‌ల‌కు జిల్లా

Updated Date - Jul 18 , 2025 | 10:52 PM