Sunday Tv Movies: ఆదివారం, జూలై 20.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jul 19 , 2025 | 09:02 PM

ఆదివారం అంటే రిలాక్స్‌ డే! ఎంజాయ్‌ చేస్తూ గడపడానికి టీవీఛానళ్లలో మ‌జా ఇచ్చే సినిమాలు రెడీగా ఉన్నాయి.

sunday movies

ఈ ఆదివారం, జూలై 20వ తేదీన తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల కోసం ఈటీవీ, జెమిని, స్టార్ మా, జీ తెలుగు, దూరదర్శన్ వంటి ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రివరకు అదిరిపోయే ఎంట‌ర్‌టైన్ మెంట్ ఉండ‌నుంది. ఆదివారం అంటే రిలాక్స్‌ డే! ఎంజాయ్‌ చేస్తూ గడపడానికి టీవీఛానళ్లలో మ‌జా ఇచ్చే సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటిలో అల్లు అర్జున్ పుష్ఫ ది రూల్‌, మ‌హేశ్ బాబు ఒక్క‌డు, స‌ర్కారు వారి పాట, ప్ర‌దీప్ రంగ‌నాధ‌న్‌ రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇంకా అనేక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు, యాక్షన్ మసాలా, లవ్ స్టోరీలు ఇలా అన్ని జానర్‌లలో సినిమాల పండుగే ఉండ‌నుంది.

మ‌రి మీ ఫేవరెట్ హీరోల సినిమాలు ఏ ఛానల్‌లో, ఎప్పుడు వస్తున్నాయో ఇక్క‌డ చూడండి.

ఆదివారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తారక రాముడు

రాత్రి 9.30 గంట‌లకు దైవ‌బ‌లం

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు శివ‌రామ‌రాజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాల్తేరు వీర‌య్య‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఒక్క‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు గంగ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు అల్లుడు అదుర్స్‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు అమ్మోరు త‌ల్లి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ముగ్గురు ముగ్గురే

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ప్రాణ స్నేహితులు

ఉద‌యం 7 గంట‌ల‌కు మా విడాకులు

ఉద‌యం 10 గంట‌ల‌కు లియో

మ‌ధ్యాహ్నం 1 గంటకు మ‌స్కా

సాయంత్రం 4 గంట‌లకు 10th క్లాస్‌

రాత్రి 7 గంట‌ల‌కు సీమ‌సింహం

రాత్రి 10 గంట‌లకు బ‌ల‌రాం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సంద‌డే సంద‌డి

ఉద‌యం 9.30 గంట‌ల‌కు అసెంబ్లీ రౌడీ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు దొంగ‌రాముడు అండ్ పార్టీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చంట‌బ్బాయ్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 10.30 గంట‌ల‌కు రాత్రి SR క‌ల్యాణ మండ‌పం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌న‌సులో మాట‌

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆడ‌దే ఆధారం

మ‌ధ్యాహ్నం 1 గంటకు విజేత విక్ర‌మ్‌

సాయంత్రం 4 గంట‌లకు తార‌క రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు అక్క మొగుడు

ఈ టీవీ లైఫ్ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంటల‌కు కృష్ణ ప్రేమ‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మ‌ల్లీశ్వ‌రీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లో చెట్టు

సాయంత్రం 6 గంట‌ల‌కు బోనాలు (ఈవెంట్‌)

రాత్రి 10.30 గంట‌ల‌కు తంత్ర‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు 35 చిన్న క‌థ కాదు

ఉద‌యం 9 గంట‌ల‌కు క్రైమ్ 23

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివ లింగ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఏ మాయ చేశావే

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆయ్‌

రాత్రి 9 గంట‌ల‌కు రారండోయ్ వేడు చూద్దాం

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు 24

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు మ‌హాన‌టి

ఉదయం 8 గంట‌ల‌కు స‌ర్కారు వారి పాట‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు డ్రాగ‌న్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు పుష్ఫ‌2 ది రూల్‌

Pushpa-2.jpg

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంటల‌కు అన్నాబెల్ సేతుప‌తి

ఉద‌యం 9 గంట‌ల‌కు సీమ ట‌పాకాయ్‌

మధ్యాహ్నం 12 గంటలకు ఆది పురుష్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు గ‌ల్లీరౌడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు f2

రాత్రి 9.30 గంట‌ల‌కు ఖిలాడీ

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు గేమ్‌

ఉద‌యం 11 గంట‌లకు య‌ముడికి మొగుడు

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఆనంద్‌

సాయంత్రం 5 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

రాత్రి 8 గంట‌ల‌కు ఈగ‌

రాత్రి 11 గంట‌ల‌కు గేమ్‌

Updated Date - Jul 20 , 2025 | 07:42 AM