Tuesday TV Movies: మంగళవారం, Dec 09.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Dec 08 , 2025 | 06:55 PM
మంగళవారం, డిసెంబర్ 9… చిన్న తెర ప్రేక్షకులకు ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిపోతుందంటే అతిశయోక్తి కాదు.
మంగళవారం, డిసెంబర్ 9… చిన్న తెర ప్రేక్షకులకు ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు పలు తెలుగు ఛానళ్లలో విభిన్న జానర్‌ల సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చేలా ఈరోజు టీవీ స్క్రీన్‌లు బిజీగా మారబోతున్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీక్షకుల కోసం… ఈరోజు తెలుగు టీవీ సినిమాల ప్రత్యేక లైనప్ ఇదిగో మీకోసం!
మంగళవారం, డిసెంబర్ 9.. తెలుగు టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – నా అనేవాడు
రాత్రి 9.30 గంటలకు – ఓసేయ్ రాములమ్మ
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – అబ్బాయిగారు
ఉదయం 9 గంటలకు – వారసుడొచ్చాడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – ఉగాది
రాత్రి 9 గంటలకు – అజేయుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – కోకిల
ఉదయం 7 గంటలకు – మాయా బజార్
ఉదయం 10 గంటలకు – షావుకారు
మధ్యాహ్నం 1 గంటకు – మొండి మెగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు – మీన
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కార్తీక పౌర్ణమి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – దరువు
మధ్యాహ్నం 3.30 గంటలకు – చలో
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - వేటాడు వెంటాడు
తెల్లవారుజాము 1.30 గంటలకు – సత్యం శివం
తెల్లవారుజాము 4.30 గంటలకు – ప్రియ
ఉదయం 7 గంటలకు – టూ కంట్రీస్
ఉదయం 10 గంటలకు – బిల్లా
మధ్యాహ్నం 1 గంటకు – ఫృథ్వీ నారాయణ
సాయంత్రం 4 గంటలకు – దేవ
రాత్రి 7 గంటలకు – MLA
రాత్రి 10 గంటలకు – బాబీ

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – వసంతం
తెల్లవారుజాము 3 గంటలకు – విజయ రాఘవన్
ఉదయం 9 గంటలకు – కాంచన3
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – శివాజీ ది బాస్
తెల్లవారుజాము 3 గంటలకు – శివలింగ
ఉదయం 7 గంటలకు – ఫ
ఉదయం 9 గంటలకు –
మధ్యాహ్నం 12 గంటలకు –
మధ్యాహ్నం 3 గంటలకు –
సాయంత్రం 6గంటలకు –
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – పరుగు
తెల్లవారుజాము 2 గంటలకు – దగ్గరగా దూరంగా
తెల్లవారుజాము 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 9 గంటలకు – లక్కీభాస్కర్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు – జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు – జై భజరంగీ
ఉదయం 9 గంటలకు – దూకుడు
మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార
సాయంత్రం 3 గంటలకు – విశ్వం
రాత్రి 6 గంటలకు – బాహుబలి2
రాత్రి 9.30 గంటలకు – ఈగల్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆరాధన
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –