Thursday TV Movies: గురువారం, Nov20.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Nov 19 , 2025 | 07:02 PM

వారాంతం దగ్గరపడుతుండటంతో వినోదాన్ని ముందుగానే అందించేందుకు గురువారం టీవీ ఛానల్స్ సిద్ధమయ్యాయి.

TV Movies

వారాంతం దగ్గరపడుతుండటంతో వినోదాన్ని ముందుగానే అందించేందుకు గురువారం టీవీ ఛానల్స్ సిద్ధమయ్యాయి. ఉదయం నుంచీ రాత్రి వరకు—పాత హిట్‌లు, కొత్త ఎంటర్‌టైనర్‌లు, ఫ్యామిలీతో చూడాలనుకునే మంచి సినిమాలు వరసగా ప్రసారమవనున్నాయి. ఆల‌స్యం ఎందుకు ఇప్పుడే ఏ ఛానల్‌లో ఏ సినిమా ఉందో తెలుసుకుని చూసేయండి.


గురువారం.. టీవీల‌లో వ‌చ్చే సినిమాలు

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – గ‌ర్జించిన గంగ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఆదిల‌క్ష్మి

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కొద‌మ‌సింహం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తొలిచూపులోనే

రాత్రి 9 గంట‌ల‌కు – జోరు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సుంద‌రి సుబ్బారావు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒక రాజు ఒక రాణి

ఉద‌యం 10 గంట‌ల‌కు – కొడుకు దిద్దిన కాపురం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – జేబుదొంగ‌

సాయంత్రం 4 గంట‌లకు – ఆది దంప‌తులు

రాత్రి 7 గంట‌ల‌కు – ప్ర‌ణ‌య విలాసం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌రెంట్ తీగ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అన్న‌య్య‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్ల‌రి మొగుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - గ‌జిని

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ఘ‌రానా గంగులు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ప‌ట్టాభిషేకం

ఉద‌యం 7 గంట‌ల‌కు – అల్ల‌రే అల్ల‌రి

ఉద‌యం 10 గంట‌ల‌కు – పిస్తా

మధ్యాహ్నం 1 గంటకు – జ‌ర్నీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అమ్మ‌మ్మ‌గారిల్లు

రాత్రి 10 గంట‌ల‌కు – గూఢాచారి నం1

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – నేను లోక‌ల్

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు లేక నేను లేను

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – సంతోషం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – పంచాక్ష‌రి

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాలు

ఉద‌యం 9 గంట‌ల‌కు – చింత‌కాయ‌ల ర‌వి

మధ్యాహ్నం 12 గంట‌లకు – క్షేత్రం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సాక్ష్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – మున్నా

రాత్రి 9 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నా సామిరంగా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్

రాత్రి 11 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌త్తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – MCA

మధ్యాహ్నం 12 గంట‌లకు – బాహుబ‌లి

సాయంత్రం 3 గంట‌ల‌కు – బ‌న్నీ

రాత్రి 6 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 8.30 గంట‌ల‌కు – టెడ్డీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రాజ‌న్న

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 6 గంట‌ల‌కు – మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – షిరిడి సాయి

ఉద‌యం 11 గంట‌లకు – ఉయ్యాల జంపాల

మధ్యాహ్నం 2 గంట‌లకు – గౌరి

సాయంత్రం 5 గంట‌లకు – డిటెక్టివ్

రాత్రి 8 గంట‌ల‌కు – నాన్న నేను బాయ్‌ఫ్రేండ్స్

రాత్రి 11 గంట‌ల‌కు – షిరిడి సాయి

Updated Date - Nov 19 , 2025 | 08:31 PM