Wednesday Tv Movies: బుధ‌వారం, ఆక్టోబ‌ర్ 15.. ప్ర‌ధాన‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం అవ‌నున్న‌ సినిమాలివే

ABN , Publish Date - Oct 14 , 2025 | 07:02 PM

అక్టోబర్ 15, బుధవారం రోజున ప్ర‌ధాన తెలుగు టీవీ ఛానళ్లు ఫుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

బోర్ కొడుతుందా? అయితే ఈ అక్టోబర్ 15, బుధవారం రోజున ప్ర‌ధాన తెలుగు టీవీ ఛానళ్లు ఫుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. డ్రామా, యాక్షన్‌, ఫ్యామిలీ ఫన్‌, ఎమోషన్‌ – అన్నీ కలగలసిన ప్రత్యేక సినిమా పండుగనే ఉంయుంది ఈ రోజు. ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కో ఛానల్‌ లో వేర్వేరు జానర్‌ల సినిమాలు ప్రసారం అవుతున్నాయి. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చే మూవీస్ లైన్‌అప్‌ ఇది. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ఇప్పుడే తెలుసుకుని మీ ఖాళీ స‌మ‌యంలో చూసేయండి.


బుధ‌వారం, ఆక్టోబ‌ర్ 15.. టీవీ సినిమాలివే

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – జ‌యం మ‌న‌దే

రాత్రి 9.30 గంట‌ల‌కు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – ప‌క్కింటి అమ్మాయి

రాత్రి 9 గంట‌ల‌కు – ఊరికి మొన‌గాడు

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మావిచిగురు

ఉద‌యం 9 గంటల‌కు – ర‌క్త సింధూరం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – టాప్ హీరో

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌ద్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ర‌చ్చ‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రోష‌గాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – F3

మ‌ధ్యాహ్నం 4.30 గంట‌ల‌కు – రిప‌బ్లిక్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - చంద్ర‌ముఖి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు - య‌మ‌దొంగ‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – జిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ధ‌మాకా

రాత్రి 11 గంట‌ల‌కు – ధ‌మాకా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – శ్రీమ‌తి కావాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓ భార్య క‌థ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లి సంబంధం

మధ్యాహ్నం 1 గంటకు – అక్క మొగుడు

సాయంత్రం 4 గంట‌లకు – బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – మంచి మ‌న‌షులు

రాత్రి 10 గంట‌ల‌కు – ఉస్తాద్‌

tv.jpg

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – జ్వాల‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – త‌లంబ్రాలు

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – A1 Eఎక్స్‌ప్రెస్‌

మధ్యాహ్నం 1 గంటకు – రాజాబాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – DSP

రాత్రి 7 గంట‌ల‌కు – అల్లుడు శీను

రాత్రి 10 గంట‌ల‌కు – అంటే సుంద‌రానికి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జ‌వాన్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి

ఉద‌యం 7 గంట‌ల‌కు – బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు – జెర్సీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – కందిరీగ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాక్ష‌సి

సాయంత్రం 6 గంట‌ల‌కు – సుప్రీమ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – మిర‌ప‌కాయ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– సామి2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ‍– చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – నిర్మ‌లా కాన్వెంట్‌

మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి

మధ్యాహ్నం 3 గంట‌లకు – నా సామిరంగా

సాయంత్రం 6 గంట‌ల‌కు – అఖండ‌

రాత్రి 9 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆహా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 6 గంట‌ల‌కు – చారుల‌త‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌జా

ఉద‌యం 11 గంట‌లకు – 90ML

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

సాయంత్రం 5 గంట‌లకు – ర‌న్ బేబీ ర‌న్‌

రాత్రి 8 గంట‌ల‌కు – ప్రో క‌బ‌డ్డీ లైవ్

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌జా

Updated Date - Oct 14 , 2025 | 07:06 PM