Thursday Tv Movies: దసరా స్పెషల్.. గురువారం, Oct,2 తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Oct 01 , 2025 | 07:30 PM
This Dasara, Telugu TV channels are set to entertain audiences with special movies, blockbuster hits, comedy classics, and family dramas. A mini theatre experience on small screens this Thursday!
ఈ గురువారం, ఆక్టోబర్ 2న తెలుగు టీవీ ఛానళ్లలో వినోదం పేరిట పండుగే ఉండనుంది. దసరా పర్వదినం సందర్భంగా అన్ని చానళ్లలో ప్రత్యేక సినిమాలు, సూపర్ హిట్ చిత్రాలు, మినీ థియేటర్ అనిపించేంత స్థాయిలో టెలీకాస్ట్ కానున్నాయి.
ఈరోజు ప్రసారం కానున్న సినిమాల్లో కొన్ని క్లాసిక్ మాస్టర్‌పీసులు, మరికొన్ని రీసెంట్ బ్లాక్‌బస్టర్స్...
ప్రముఖ స్టార్ హీరోల సినిమాల నుంచి, మెగా హిట్ మాస్ మూవీస్, సెంటిమెంట్ డ్రామాలు, కామెడీ బ్లాస్టర్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయిన చలనచిత్రాలు వరకూ అన్నీ కుటుంబంతో కలసి చూస్తూ ఆనందించదగ్గ సినిమాలే లైనప్‌లో ఉన్నాయి.
ఈ గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే! 🍿👇
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – గాంధీ పుట్టిన దేశం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్
మధ్యాహ్నం 3 గంటలకు – డెవిల్
రాత్రి 7 గంటలకు – పిఘాపురం కమిటీ కుర్రాళ్లు (ఈవెంట్)
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కొదమ సింహం
ఉదయం 11 గంటలకు – కమిటీ కుర్రాళ్లు (మూవీ)
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – దశావతారం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కితకితలు
సాయంత్రం 4.30 గంటలకు నాయకి
మధ్యాహ్నం 3 గంటలకు – వెంకీ
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కుటుంబస్థుడు
తెల్లవారుజాము 3 గంటలకు – రంగరంగ వైభవంగా
ఉదయం 9 గంటలకు –
మధ్యాహ్నం 3 గంటలకు - తండేల్
సాయంత్రం 4.30 గంటలకు అ ఒక్కటి అడక్కు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - రాజుగారి గది2
తెల్లవారుజాము 2 గంటలకు - సాహాసం
ఉదయం 5 గంటలకు – ఉయ్యాల జంపాల
ఉదయం 8 గంటలకు - టిల్లు2
ఉదయం 10 గంటలకు - మ్యాడ్2
మధ్యాహ్నం 3.30 గంటలకు శుభం
రాత్రి 11 గంటలకు - సర్దార్ గబ్బర్ సింగ్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – సప్తపది
ఉదయం 7 గంటలకు – దసరా బుల్లోడు
ఉదయం 10 గంటలకు – శ్రీ మంజునాధ
మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరిలో
సాయంత్రం 4 గంటలకు – సందడే సందడి
రాత్రి 7 గంటలకు – నర్తనశాల
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - పండగచేస్కో
తెల్లవారుజాము 3 గంటలకు - అన్నవరం
ఉదయం 7 గంటలకు – నాగ కన్య
ఉదయం 9 గంటలకు – ఊరు పేరు భైరవకోన
మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు – అహానా పెళ్లంట
రాత్రి 9 గంటలకు – నమారుతీ నగర్ సుబ్రమణ్యం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ప్రేమించే మనసు
తెల్లవారుజాము 4.30 గంటలకు – దొంతిప్పరా మీసం
ఉదయం 7 గంటలకు – సాయిబాబా మహాత్యం
ఉదయం 10 గంటలకు – మాయాజాలం
మధ్యాహ్నం 1 గంటకు – జగదేక వీరుడు అతిలోక సుందరి
సాయంత్రం 4 గంటలకు – పురుషోత్తముడు
రాత్రి 7 గంటలకు – రోబో
రాత్రి 10 గంటలకు – అంతరిక్షం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – సోలో
తెల్లవారుజాము 1.33 గంటలకు – అయ్యారే
ఉదయం 7 గంటలకు – శాకిని ఢాకిని
ఉదయం 9 గంటలకు – శక్తి
మధ్యాహ్నం 12 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
మధ్యాహ్నం 3 గంటలకు – ఆది కేశవ
సాయంత్రం 6 గంటలకు – పుష్ప1
రాత్రి 9.30 గంటలకు – డీజే టిల్లు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – 100
తెల్లవారుజాము 2.30 గంటలకు – హనుమంతు
ఉదయం 6 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – సింహా
ఉదయం 11 గంటలకు – గల్లీ రౌడీ
మధ్యాహ్నం 2.30 గంటలకు – హుషారు
సాయంత్రం 5 గంటలకు – అందరి వాడు
రాత్రి 8 గంటలకు – తెనాలి రామకృష్ణ
రాత్రి 11 గంటలకు – సింహా