Sunday Tv Movies: ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Jul 05 , 2025 | 06:15 PM
తీరిక సమయాల్లో వినోదం కోసం టీవీని ఆశ్రయించే వారందరి కోసం ఈ ఆదివారం తెలుగు ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా.
ఇప్పటికీ చాలా ఊర్లలోని ప్రజలు నిత్యం తమ రోజువారీ పనుల్లో బిజి బిజీగా గడుపుతూ తీరిక సమయాల్లో వినోదం కోసం టీవీని ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారందరి కోసం ఈ ఆదివారం (జూలై 6, 2025) తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితాను మీకు అందిస్తునాం.
ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో సినిఆల సందడి గట్టిగానే ఉండనుంది. చిరంజీవి గాడ్ ఫాదర్, నాని సరిపోదా శనివారం, బలగం, ప్రతి రోజు పండగే, స్కంద, ఎక్ట్రార్డినరీ జంటిల్‌మేన్ హ్యాపీడేస్ ఖిలాడీ, పుష్ఫ, మ్యాడ్2, వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం కానున్నాయి. ఇంటి పట్టున ఉండి వనోదం గురించి చూస్తున్న వారు, కాలక్షేపం కానీ వారు ఈ క్రింది లిస్టుల్లోంచి మీకు కావాల్సిన సినిమాలను ఎంచుకుని చూసేయండి.
ఆదివారం.. తెలుగు టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ఇష్క్ (నితిన్)
రాత్రి 9.30 గంటలకు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు గాడ్ ఫాదర్
మధ్యాహ్నం 12 గంటలకు అరుంధతి
మధ్యాహ్నం 3 గంటలకు కౌసల్యా కృష్ణమూర్తి
సాయంత్రం 6 గంటలకు రాజా
రాత్రి 10.30 గంటలకు అమ్మమ్మగారిల్లు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు గ్యాంగ్ లీడర్ (చిరంజీవి)
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు తిరగబడ్డ తెలుగు బిడ్డ
తెల్లవారుజాము 4.30 గంటలకు సింహం పులి
ఉదయం 7 గంటలకు పుణ్యభూమి నా దేశం
ఉదయం 10 గంటలకు సాహాస బాలుడు విచిత్ర కోతి
మధ్యాహ్నం 1 గంటకు మజిలీ
సాయంత్రం 4 గంటలకు చిచ్చర పిడుగు
రాత్రి 7 గంటలకు ఆంధ్రుడు
రాత్రి 10 గంటలకు పెళ్లి చూపులు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు డెవిల్
ఉదయం 9.30 గంటలకు కోకిల
రాత్రి 10.30 గంటలకు కోకిల
ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు మహాకవి క్షేత్రయ్య
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు అమీతుమీ
మధ్యాహ్నం 12 గంటలకు సింహాద్రి
సాయంత్రం 6 గంటలకు నువ్వే కావాలి
రాత్రి 10.30 గంటలకు ఖైదీ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు తొలి చూపులోనే
ఉదయం 7 గంటలకు ఓంకారం
ఉదయం 10 గంటలకు నర్తనశాల
మధ్యాహ్నం 1 గంటకు చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు సామాన్యుడు
రాత్రి 7 గంటలకు అందరు బాగుండాలి అందులో నేనుండాలి
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు F3
తెల్లవారుజాము 3గంటలకు శివాజీ
ఉదయం 9 గంటలకు సరిపోదా శనివారం
మధ్యాహ్నం 1.30 గంటకు గ్రేట్ ఇండియా కిచన్
మధ్యాహ్నం 3 గంటకు ఇంద్ర
సాయంత్రం 6 గంటలకు మజాకా
రాత్రి 10.30 గంటకు ఆయ్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు భగవంత్ కేసరి
తెల్లవారుజాము 3 గంటలకు యూరి
ఉదయం 9 గంటలకు కోమలి
మధ్యాహ్నం 12 గంటలకు దువ్వాడ జగన్నాధం
మధ్యాహ్నం 3 గంటలకు సర్దార్
సాయంత్రం 6 గంటలకు ఆనందో బ్రహ్మ
రాత్రి 9 గంటలకు అరవింద సమేత
రాత్రి 12 గంటలకు మార్క్ అంటోని
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు పరుగు
తెల్లవారుజాము 2.30 గంటలకు కెవ్వు కేక
తెల్లవారుజాము 5 గంటలకు విక్రమార్కుడు
ఉదయం 8 గంటలకు స్కంద
మధ్యాహ్నం 1 గంటకు బలగం
మధ్యాహ్నం 3.30 గంటలకు పుష్ఫ
సాయంత్రం 6.30 గంటలకు మ్యాడ్2
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12.30 గంటలకు అశోక్
తెల్లవారుజాము 3 గంటలకు ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు శ్వాస
ఉదయం 9 గంటలకు హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు ఎక్ట్రార్డినరీ జంటిల్‌మేన్
మధ్యాహ్నం 3 గంటలకు ప్రతి రోజు పండగే
సాయంత్రం 6 గంటలకు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 9.30 గంటలకు ఖిలాడీ
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు చెలియా
ఉదయం 8 గంటలకు కొండపొలం
ఉదయం 11 గంటలకు శ్రీరామదాసు
మధ్యాహ్నం 2 గంటలకు బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు ఖుషి
రాత్రి 8 గంటలకు మత్తు వదలరా
రాత్రి 11 గంటలకు కొండపొలం