Thursday TV Movies: గురువారం, డిసెంబర్ 11.. తెలుగు టీవీ సినిమాలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 08:05 PM
గురువారం ప్రేక్షకుల కోసం చానెల్లు వివిధ జానర్లలోని హిట్ సినిమాలను సిద్ధం చేశాయి.
డిసెంబర్ 11, ఈ చలి రాత్రుల్లో టీవీలో సినిమా జాతర మళ్లీ మొదలైంది. గురువారం ప్రేక్షకుల కోసం చానెల్లు వివిధ జానర్లలోని హిట్ సినిమాలను సిద్ధం చేశాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ.. ఇలా ప్రతి వర్గం కోసం ప్రత్యేక లైనప్ రెడీగా ఉంది. మరి ఈ గురువారం ఏ చానెల్‌లో ఏ సినిమా? ఎప్పుడు ప్రసారం? అవనుందో మీ కోసం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
గురువారం, డిసెంబర్ 11.. తెలుగు టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – ఘరానా బుల్లోడు
రాత్రి 9.30 గంటలకు – ముసుగుదొంగ
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కొండపల్లి రాజా
ఉదయం 9 గంటలకు – సుందరకాండ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – నేటి సిద్ధార్థ
రాత్రి 9 గంటలకు – ప్రేమలో పావని కల్యాణ్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – అనుబంధం
ఉదయం 7 గంటలకు – ఏకలవ్య
ఉదయం 10 గంటలకు – మంచి మనషులు
మధ్యాహ్నం 1 గంటకు – సుస్వాగతం
సాయంత్రం 4 గంటలకు – సామాన్యుడు
రాత్రి 7 గంటలకు – మూగ మనసులు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సింధూరపువ్వు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అడవిరాముడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – చెన్నకేశవ రెడ్డి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - వరల్డ్ ఫేమస్ లవర్
తెల్లవారుజాము 1.30 గంటలకు – భలే అమ్మాయిలు
తెల్లవారుజాము 4.30 గంటలకు – సారాయి వీర్రాజు
ఉదయం 7 గంటలకు – తప్పుచేసి పప్పుకూడు
ఉదయం 10 గంటలకు – లోకల్ బాయ్
మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో
సాయంత్రం 4 గంటలకు – ఇంద్రసేన
రాత్రి 7 గంటలకు – ఒక్కడు
రాత్రి 10 గంటలకు – పంజా

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మనసిచ్చి చూడు
తెల్లవారుజాము 3 గంటలకు – ఆట
ఉదయం 9 గంటలకు – శ్రీమంతుడు
సాయంత్రం 4.30 గంటలకు – సికిందర్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా
తెల్లవారుజాము 3 గంటలకు – కుటుంబస్తుడు
ఉదయం 7 గంటలకు – మేము
ఉదయం 9 గంటలకు – శతమానంభవతి
మధ్యాహ్నం 12 గంటలకు – బ్రూస్‌లీ
మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి
సాయంత్రం 6గంటలకు – మున్నా
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – ఖైదీ నం 150
తెల్లవారుజాము 2 గంటలకు – ధైర్యం
తెల్లవారుజాము 5 గంటలకు – అహా
ఉదయం 9 గంటలకు – అమరన్
రాత్రి 11.30 గంటలకు – ఖైదీ నం 150
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు – సామి2
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
సాయంత్రం 3 గంటలకు – F2:
రాత్రి 6 గంటలకు – ధమాకా
రాత్రి 9.30 గంటలకు – బ్రహ్మాస్త్ర
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అన్నాబెల్ సేతుపతి
తెల్లవారుజాము 2.30 గంటలకు – హనుమంతు
ఉదయం 6 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – జెండాపై కపిరాజు
ఉదయం 11 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
మధ్యాహ్నం 2 గంటలకు – గౌతమ్ S.S.C.
సాయంత్రం 5 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్
రాత్రి 8 గంటలకు – సింహా
రాత్రి 11 గంటలకు – జెండాపై కపిరాజు