Sunday Tv Movies: ఆదివారం, Sep 07.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Sep 06 , 2025 | 07:43 PM

వారమంతా బిజీగా గడిపిన ప్ర‌జ‌లు చిన్నా పెద్దా అంద‌రు అందరూ రిలాక్స్‌గా టైమ్ గడపాలని చూస్తారు.

Tv Movies

వారమంతా బిజీగా గడిపిన ప్ర‌జ‌లు చిన్నా పెద్దా అంద‌రు అందరూ రిలాక్స్‌గా టైమ్ గడపాలని చూస్తారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీవీలోనూ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫార్మ్‌ల్లోనూ సినిమాలు, ఈవెంట్స్, ప్రోగ్రామ్‌లు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ఆదివారం కూడా ప్రేక్షకులను కట్టిపడేయడానికి టీవీ ఛాన‌ళ్లు యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ సినిమాలతో బోలెడంత ఫుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సిద్ధం చేశాయి. మ‌రి ఈ రోజు టీవీల్లో ఏం ఏం వస్తున్నాయో ఒకసారి చూద్దాం…


ఆదివారం.. టీవీ ఛాన‌ళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే

📺 డీడీ యాదగిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అల్లుడుగారు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వినోదం

మధ్యాహ్నం 12 గంటలకు – జేబుదొంగ‌

రాత్రి 10 గంట‌ల‌కు – 6టీన్స్

📺 ఈ టీవీ (E TV)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – భైరవ ద్వీపం

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – మాయలోడు

ఉద‌యం 10.30 గంట‌ల‌కు – మాయలోడు

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంటలకు – స‌తీ సుకన్య‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లి చేసి చూడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంగమ్మగారి మనుమడు

మధ్యాహ్నం 1 గంటకు – కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త‌

సాయంత్రం 4 గంట‌లకు – రాజేంద్రుడు గజేంద్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు – నంబ‌ర్‌వ‌న్‌

📺 జీ టీవీ (Zee TV)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

తెల్లవారుజాము 3.30 గంట‌ల‌కు – మల్లీశ్వ‌రీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – స్టాలిన్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – గాలోడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బిగ్‌బాస్‌

GUNTURU KAARAM.jpeg

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – హాయ్‌ నాన్న‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆచార్య‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – గుంటూరుకారం

రాత్రి 9.30 గంట‌ల‌కు – దేవుడు చేసిన మనుషులు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – 35 చిన్న కథ కాదు

తెల్లవారుజాము 3 గంట‌ల‌కు – కాంచన 3

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఛ‌ల్ మోహ‌న రంగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – W/O ర‌ణ‌సింగం

మధ్యాహ్నం 12 గంట‌లకు – మాచర్ల నియోజకవర్గం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అన్ని మంచి శ‌కున‌ములే

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఐడెంటిటీ

రాత్రి 9 గంట‌ల‌కు – పల్నాడు

Identity.jpg

📺 స్టార్ మా (Star MAA)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఎవడు

తెల్లవారుజాము 2 గంట‌ల‌కు – 24

ఉద‌యం 5 గంట‌ల‌కు – 143 మిస్ యూ

ఉద‌యం 9 గంట‌ల‌కు – కుక్ విత్ జాతిర‌త్నాలు (ఈవెంట్‌)

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్లవారుజాము 12.30 గంట‌ల‌కు – అర్జున్ రెడ్డి

తెల్లవారుజాము 3 గంట‌ల‌కు – ఎంతవాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – దూకుడు

మధ్యాహ్నం 12 గంటలకు – మర్యాద రామన్న‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – స్వాగ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – నా సామిరంగా

రాత్రి 9.30 గంట‌ల‌కు – మగధీర‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – కొత్త అల్లుడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – కాశ్మోరా

ఉద‌యం 7 గంట‌ల‌కు – సంబ‌రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేవ

మధ్యాహ్నం 1 గంటకు – న‌వ్వు నేను

సాయంత్రం 4 గంట‌ల‌కు – మహనుభావుడు

రాత్రి 7 గంట‌ల‌కు – సాంబ‌

రాత్రి 10 గంట‌ల‌కు – పున్న‌మినాగు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – పార్టీ

తెల్లవారుజాము 2 గంట‌ల‌కు – శ్రీకాకుళాంద్ర మహా విష్ణువు కథ‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మనమంతా

ఉద‌యం 11 గంట‌లకు – హలో బ్రదర్‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మంచి రోజులొచ్చాయ్‌

సాయంత్రం 5 గంట‌లకు – నమో వెంకటేశ‌

రాత్రి 8 గంట‌ల‌కు – ప్రో కబ‌డ్డీ (లైవ్‌)

Bengal Warriors 🆚 Telugu Titans

Dabang Delhi KC 🆚 Jaipur Pink Panthers

Updated Date - Sep 06 , 2025 | 08:00 PM