Friday Tv Movies: శుక్ర‌వారం, Sep 05.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Sep 04 , 2025 | 09:23 PM

వారంలో ఐదు రోజులు పనుల్లో బిజీగా గడిపిన తర్వాత… శుక్రవారం వచ్చేసరికి చాలా మందికి ఒక రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది.

Tv Movies

వారంలో ఐదు రోజులు పనుల్లో బిజీగా గడిపిన తర్వాత… శుక్రవారం వచ్చేసరికి చాలా మందికి ఒక రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. వీకెండ్ మూడ్ మొదలయ్యే ఈ రోజున ఇంట్లో ఫ్యామిలీ మొత్తంగా రిలాక్స్ అవుతూ టీవీ చూడ‌డానికి ఇష్ట ప‌డుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఛానళ్లు ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, లవ్ స్టోరీ, కామెడీ ఇలా అన్ని రకాల జానర్స్‌ని ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మ‌రి ఈ రోజు సెప్టెంబ‌ర్ 05 శుక్ర‌వారం టీవీల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఇప్పుడే చూసి తెలుసుకోండి.


శుక్ర‌వారం.. టీవీ సినిమాలివే

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు భూ రైలాస్‌

రాత్రి 9 గంట‌ల‌కు రౌడీ గారి పెళ్లాం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు సుంద‌రాకాండ‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మా ఆవిడ క‌లెక్ట‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు హైహై నాయ‌క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌లే మాష్టారు

మ‌ధ్యాహ్నం 1 గంటకు సంద‌డే సంద‌డి

సాయంత్రం 4 గంట‌లకు చిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు య‌మ‌గోల‌

జీ టీవీ (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

తెల్ల‌వారుజాము 3.30 గంట‌ల‌కు బొమ్మ‌రిల్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రేమించుకుందాం రా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు మిస్ట‌ర్ మ‌జ్ను

జెమిని లైఫ్‌ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌ల‌కు బ‌డి పంతులు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు దేవుళ్లు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు వ‌రుడు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు గేమ్ ఛేంజ‌ర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బంగార్రాజు

ఉద‌యం 7 గంట‌ల‌కు ధ‌ర్మ‌చ‌క్రం

ఉద‌యం 9 గంట‌ల‌కు పిల్ల జ‌మిందార్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌న‌సిచ్చి చూడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు యుగానికొక్క‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌జాకా

రాత్రి 9 గంట‌ల‌కు త‌డాఖా

Star MAA (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు హ‌లో గురు ప్రేమ కోస‌మే

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ల‌వ్‌లీ

ఉద‌యం 5 గంట‌ల‌కు మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆదికేశ‌వ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు మ‌ట్టీ కుస్తీ

రాత్రి 11 గంట‌ల‌కు మ‌ట్టీ కుస్తీ

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మాస్క్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజుగారి గ‌ది3

ఉద‌యం 9 గంట‌ల‌కు రంగం

మధ్యాహ్నం 12 గంటలకు S/O స‌త్య‌మూర్తి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు బాపు

రాత్రి 9.30 గంట‌ల‌కు భ‌ర‌త్ అనే నేను

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు కొంట‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు వేట‌

ఉద‌యం 7 గంట‌ల‌కు టూ కంట్రీస్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు నీ మ‌న‌సు నాకు తెలుసు

మ‌ధ్యాహ్నం 1 గంటకు అవ‌తారం

సాయంత్రం 4 గంట‌లకు ఇంద్ర‌సేన‌

రాత్రి 7 గంట‌ల‌కు పెద్ద‌న్న‌య్య‌

రాత్రి 10 గంట‌లకు ర‌ణ‌రంగం

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 6 గంట‌ల‌కు వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 11 గంట‌లకు భ‌లే భ‌లే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు జాను

సాయంత్రం 5 గంట‌లకు రాజు గారి గ‌ది

రాత్రి 8 గంట‌ల‌కు ప్రో క‌బ‌డ్డీ (లైవ్‌)

రాత్రి 11 గంట‌ల‌కు ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

Updated Date - Sep 04 , 2025 | 09:25 PM