Friday Tv Movies: శుక్రవారం, Oct 3.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Oct 02 , 2025 | 07:02 PM
శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే హిట్ సినిమాల షెడ్యూల్ ఇదే.
ఈ శుక్రవారం, ఆక్టోబర్ 2న (తేదీ) తెలుగు ఛానళ్లైన జెమిని, స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ మొదలైన వాటిలో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నరకాల సినిమాలు ప్రసారం కానున్నాయి. కుటుంబ-వినోదం, యాక్షన్, డ్రామా, హాస్యం చిత్రాలు అన్ని సమయాల్లో ప్రేక్షకులను అలరించేలా టైం ఫిక్స్ చేసుకున్నాయి. ఇంకా ఆలస్యమెందుకు ఇప్పుడే. మీ అభిరుచికి తగిన సినిమా ఏ ఛానల్లో, ఏ సమయానికి ఉంది చూసి, టీవీ ముందు ఆసీనులు అయి ఆస్వాదించండి.
శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే! 🍿👇
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆమె
రాత్రి 9 గంటలకు – పోకిరి రాజా
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – పిఠాపురం కమిటీ కుర్రాళ్లు (ఈవెంట్)
ఉదయం 11 గంటలకు – ముద్దుల మావయ్య
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – తెనాలి రామకృష్ణ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సీతయ్య
మధ్యాహ్నం 3 గంటలకు – హనుమాన్ జంక్షన్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కలిసుందాం రా
తెల్లవారుజాము 3 గంటలకు – బంగార్రాజు
ఉదయం 9 గంటలకు –
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - సర్దార్ గబ్బర్ సింగ్
తెల్లవారుజాము 2 గంటలకు - షాక్
ఉదయం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – దసరా బుల్లోడు
ఉదయం 7 గంటలకు – యమగోల మళ్లీ మొదలైంది
ఉదయం 10 గంటలకు – భలే అబ్బాయిలు
మధ్యాహ్నం 1 గంటకు – రక్త సింధూరం
సాయంత్రం 4 గంటలకు –మహా జనానికి మరదలు
రాత్రి 7 గంటలకు – పిల్ల నచ్చింది
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు
తెల్లవారుజాము 3 గంటలకు - సాక్ష్యం
ఉదయం 7 గంటలకు – భయ్యా
ఉదయం 9 గంటలకు – మున్నా
మధ్యాహ్నం 12 గంటలకు – స్పైడర్
మధ్యాహ్నం 3 గంటలకు – నువ్వు లేక నేను లేను
సాయంత్రం 6 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
రాత్రి 9 గంటలకు – దాస్‌కీ ధమ్కీ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – బహుదూరపు బాటసారి
తెల్లవారుజాము 4.30 గంటలకు – ఎం పిల్లో ఏం పిల్లడో
ఉదయం 7 గంటలకు – ఒక్క క్షణం
ఉదయం 10 గంటలకు – ఇంట్లో దయ్యం నాకో దయ్యం
మధ్యాహ్నం 1 గంటకు – మజిలీ
సాయంత్రం 4 గంటలకు – ఆటాడిస్తా
రాత్రి 7 గంటలకు – సూర్యుడు
రాత్రి 10 గంటలకు – ప్రేమదేశం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – మాస్క్
తెల్లవారుజాము 1.33 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు – నమో వెంకటేశ
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2
మధ్యాహ్నం 3 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
సాయంత్రం 6 గంటలకు – స్కంద
రాత్రి 9.30 గంటలకు – మిర్చి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – సింహా
తెల్లవారుజాము 2.30 గంటలకు – మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు – అవారా
ఉదయం 11 గంటలకు – భలే భలే మొగాడివోయ్
మధ్యాహ్నం 2.30 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
సాయంత్రం 5 గంటలకు – నిన్నుకోరి
రాత్రి 8 గంటలకు – ఎంత మంచివాడవురా
రాత్రి 11 గంటలకు – అవారా