Movies In Tv: జూన్ 27, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలివే
ABN , Publish Date - Jun 26 , 2025 | 10:41 PM
జూన్ 27, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్ల లో సుమారు 50 నుంచి 60 వరకు తెలుగు సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి.
జూన్ 27, శుక్రవారం రోజున రెండు తెలుగు రాష్ట్రాలలోని టీవీ ఛానళ్లు దూరదర్శన్ యాదగిరి, జెమిని, జెమిని మూవీస్, జెమిని లైఫ్, ఈటీవీ, ఈ టీవీ ప్లస్, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, జీ తెలుగు, జీ సినిమాలలో సుమారు 50 నుంచి 60 వరకు తెలుగు సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి.
ఇంటి పట్టున ఉండి టీవీలకు అతుక్కు పోయే వారికి వినోదం అందించడానికి సుమారు 50కి పైగా సినిమాల వరకు టెలికాస్ట్ అవుతున్న చిత్రాల లిస్టు మీకు అందిస్తున్నాం.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు లియో
మధ్యాహ్నం 2.3ం గంటలకు సై
రాత్రి 10.30 గంటలకు ఎవడే సుబ్రమణ్యం
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు నీరిక్షణ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు రెండో పెళ్లాం వద్దు
ఉదయం 10 గంటలకు నీలాంబరి
మధ్యాహ్నం 1 గంటకు రాముడొచ్చాడు
సాయంత్రం 4 గంటలకు ఖుషి ఖుషీగా
రాత్రి 7 గంటలకు అంజి
రాత్రి 10 గంటలకు అల్లరి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ముద్దుల మామయ్య
ఉదయం 9 గంటలకు పిన్ని
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మాయాబజార్
రాత్రి 9 గంటలకు నచ్చావులే
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు మొగుడు పెళ్లాలు
ఉదయం 7 గంటలకు అంతం కాదిది ఆరంభం
ఉదయం 10 గంటలకు విచిత్ర కుటుంబం
మధ్యాహ్నం 1 గంటకు యశోద
సాయంత్రం 4 గంటలకు సప్తపది
రాత్రి 7 గంటలకు మీనా
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు చింతకాయల రవి
సాయంత్రం 4 గంటలకు పిల్ల జమిందార్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు దోచేయ్
ఉదయం 9 గంటలకు భలే దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు రంగ్‌దే
మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీమ్
సాయంత్రం 6 గంటలకు అంతఃపురం
రాత్రి 9 గంటలకు డిమాంటే కాలనీ2
Star Maa (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు రాజా ది గ్రేట్
సాయంత్రం 4 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు కీడాకోలా
ఉదయం 9 గంటలకు కెవ్వుకేక
మధ్యాహ్నం 12 గంటలకు రంగస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రామకృష్ణ
సాయంత్రం 6 గంటలకు టిల్లు2
రాత్రి 9.30 గంటలకు కేజీఎఫ్ 1
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు రౌడీ
ఉదయం 8 గంటలకు 143
ఉదయం 11 గంటలకు దూకుడు
మధ్యాహ్నం 2 గంటలకు సినిమా చూపిస్తా మామ
సాయంత్రం 5 గంటలకు రక్త సంబంధం
రాత్రి 8 గంటలకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
రాత్రి 11 గంటలకు 143