Thursday Tv Movies: గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలోప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Jul 16 , 2025 | 09:42 PM
గురువారం, జూలై 17 న ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి.
గురువారం, జూలై 17 న ఈటీవీ, జెమిని. స్టార్ మా, జీ తెలుగు, దూరదర్శన్ వంటి ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా ఫ్యామిలీ, యాక్షన్ ప్యాక్డ్ మాస్ సినిమాలు ప్రసారం కానున్నాయి. మీ ఇష్టమైన హీరోల సూపర్‌హిట్ సినిమాలు ఏ ఛానల్‌లో, ఎప్పుడు వస్తున్నాయో ఇక్కడ తలుసుకుని ఇప్పుడే చూసేయండి.
గురువారం.. టీవీ ఛానళ్ల సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ఆరోప్రాణం
రాత్రి 9.30 గంటలకు దొంగొడొచ్చాడు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు రచ్చ
మధ్యాహ్నం 2.30 గంటలకు దిల్
రాత్రి 10.30 గంటలకు వరుణ్ డాక్టర్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అంగరక్షకుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు శివకాశి
తెల్లవారుజాము 4.30 గంటలకు జీన్స్
ఉదయం 7 గంటలకు రాజుగాడు
ఉదయం 10 గంటలకు చిరంజీవులు
మధ్యాహ్నం 1 గంటకు మామగారు
సాయంత్రం 4 గంటలకు సింహాచలం
రాత్రి 7 గంటలకు రోబో
రాత్రి 10 గంటలకు గూఢాచారి నం1
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఆడవిదొంగ
ఉదయం 9 గంటలకు శుభాకాంక్షలు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మనసుంటే చాలు
రాత్రి 9 గంటలకు మా ఆవిడ కలెక్టర్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు తేజ
ఉదయం 7 గంటలకు అల్లుడు పట్టిన భరతం
ఉదయం 10 గంటలకు మరుపురాణి కథ
మధ్యాహ్నం 1 గంటకు దొంగమొగుడు
సాయంత్రం 4 గంటలకు నీ కోసం
రాత్రి 7 గంటలకు సుందరాకాండ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారు జాము 12 గంటలకు అరవింద సమేత
తెల్లవారు జాము 3 గంటలకు ప్రేయసి రావే
ఉదయం 9 గంటలకు వసంతం
సాయంత్రం 4 గంటలకు అహా నా పెళ్లంట
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారు జాము 12 గంటలకు అందాల రాముడు
తెల్లవారు జాము 3 గంటలకు రామయ్య వస్తావయ్యా
ఉదయం 7 గంటలకు చంద్రముఖి (సౌందర్య)
ఉదయం 9 గంటలకు మిస్టర్ నూకయ్య
మధ్యాహ్నం 12 గంటలకు జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు స్టూడెంట్ నంబర్1
సాయంత్రం 6 గంటలకు సాక్ష్యం
రాత్రి 9 గంటలకు దాస్ కీ ధమ్కీ
Star Maa (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
సాయంత్రం 4 గంటలకు ది ఘోష్ట్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు ది గ్యాంబ్లర్
ఉదయం 9 గంటలకు సీతా రామరాజు
మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణ
మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 6 గంటలకు ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9.30 గంటలకు టచ్ చేసి చూడు
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు ఒక లైలా కోసం
ఉదయం 11 గంటలకు ప్రియసఖి
మధ్యాహ్నం 2 గంటలకు విజేత
సాయంత్రం 5 గంటలకు ఇంకొక్కడు
రాత్రి 8 గంటలకు కల్పన
రాత్రి 11 గంటలకు ఒక లైలా కోసం